
సాయికుమార్ వారసుడిగా తెరంగేట్రం చేసిన ఆది.. ఆరంభంలో మంచి విజయాలు అందుకున్నాడు. అనంతరం వరుస ఫెయిల్యూర్స్తో నిరాశపరిచాడు. ఇటీవల కాలంలో బుర్రకథ, జోడి వంటి సినిమాలు సరైన విజయాలు సాధించకపోవడంతో డీలా పడిన ఆది సాయి కుమార్.. తన పంథా మార్చుకొని విభిన్న కథాంశమైన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెన్సిబుల్ డైరెక్టర్గా పేరుగాంచిన అడివి సాయికిరణ్ ఆదిని సక్సెస్ ట్రాక్ ఎక్కించాడా? ఆదికి ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’తో విజయం అందుకున్నాడా? చూద్దాం.