
బాహుబలి సిరీస్ తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీరఆర్లు హీరోలుగా నటిస్తున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్తో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కథా కథనాలకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కి్ల్స్లో వినిపిస్తోంది.