బిగ్ బీ, బాలీవుడ్ మెగాస్టార్ ఓ వ్యాధి కారణంగా ఆసుపత్రిలో చేరారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ తెరపై టాప్ హీరోగా వెలుగొందుతున్న ఆయన వయసు 77 సంవత్సరాలు. అయితే ఇటీవలే ఆయన అస్వస్థతకు గురయ్యారని, ఆ కారణంగా ఆసుపత్రిలో చేరారని వార్తలు గుప్పుమంటున్నాయి.