
బిగ్ బాస్ అనే అతను లేడు. అది కేవలం వాయిస్ మాత్రమే. షోను నడిపించే టీం ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎలా స్క్రిప్ట్ రాస్తే అలా...ఆ బిగ్ బాస్ వాయిస్ ఇచ్చే అతను హోస్ట్ ఇంటి సభ్యులు నడుచుకోవాల్సిందే. అయితే శనివారం ఎపిసోడ్లో హారిక మరియు అభిజీత్ కు ఫిట్టింగ్ పెట్టెల ప్లాన్ చేసారు బిగ్ బాస్ టీం. అయితే అభిజీత్ ను టార్గెట్ చేసినందుకు బయట నిరసనలు వెల్లువెత్తాయి అనుకోండి..అది పక్కన పెడితే నాగార్జున హారికకు చూపించిన వీడియోలకు, ఆమెతో మాట్లాడిన మాటలకూ ఈసారి ఆమె అభిజీత్ ను నామినేట్ చేయడం ఖాయం. దీంతో వారి అభిజీత్ కు ఏకైక సపోర్ట్ కు పోయే అవకాశం ఉంది. ఇదే లక్ష్యంగా బిగ్ బాస్ టీం శనివారం ఎపిసోడ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇది పక్కన పెడితే నిన్నటి ఎపిసోడ్ లో అఖిల్ సేవ్ అవ్వగా...అరియనా, అవినాష్ లలో అవినాష్ కు తక్కువ ఓట్లు వచ్చాయి. వాస్తవానికి అతను ఎలిమినేటి అవ్వాల్సింది కానీ అతని దగ్గర ఉన్న ఏవిక్షన్ పాస్ తో ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. మరి ఈ వారం ఎవరు నామినేట్ అవుతారో, ఎవరు ఎలిమినేటి అవుతారో చూద్దాం.