సీనియర్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణ.. తన వెండితెర ప్రయాణాన్ని సక్సెస్ఫుల్గా కొనసాగిస్తున్నారు. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య.. తన తదుపరి సినిమాను కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఆయన కెరీర్లో 105వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ పెట్టినట్లుగా తెలిసింది.