
స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమాను రూపొందించిన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లకు ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు అందినట్టుగా గురువారం మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే చిరు ముందుగానే కమిట్ అయిన కొన్ని అపాయింట్మెంట్స్ కారణంగా మోదీ ఆహ్వానించినా ఆయన్న కలడవానికి వెళ్లలేకపోయారట.