మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ఏకంగా బాలకృష్ణతో పోటీకి దిగుతున్నాడనే సమాచారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రాశీ ఖన్నా బుగ్గ గట్టిగా గిల్లుతూ సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమా విడుదల తాలూకు అప్డేట్ ఇవ్వడం.. అదే రోజు నందమూరి బాలకృష్ణ కూడా రెడీ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది.