ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు కాగా అందులో ఒక చిన్నారి మృతి చెందింది.దీంతో, ఆస్పత్రి వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోచేశారు.విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు స్పష్టం చేశారు.