Sun. Nov 17th, 2019

Month: October 2019

దక్షిణాదిలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో నిత్యా మీనన్ ఒకరు. కాస్త ఎత్తు తక్కువై ఆమెకు అవకాశాలు తగ్గాయి కానీ.. లేదంటే సౌత్‌లోని అన్ని సినీ ఇండస్ట్రీలలో ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా దక్కేది. అయినప్పటికీ ఆమెకున్న ఫ్యాన్... Read More
సీపీఐ సీనియర్‌ నాయకుడు గురుదాస్‌ దాస్‌గుప్తా (83) కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం కోల్‌కత్తాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 2004-2014 మధ్య కాలంలో ఆయన... Read More
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌ రాష్ట్రాన్ని సర్వం దోచుకొని లోటు బడ్జెట్ పరిస్థితి తెచ్చారని వైస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  మండిపడ్డారు. ఆయన గురువారం తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి... Read More
ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనుంది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో అధికారికంగా నిర్వహించడానికి... Read More
అధిక బరువు తగ్గించడం, బ్యూటీషియన్‌ వంటి రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సంస్థ కలర్స్‌ హెల్త్‌ కేర్‌ బ్రాంచ్‌లపై బుధవారం ఐటీ అధికారులు దాడి చేశారు.   ఆదాయపు పన్ను సరిగా చెల్లించడం లేదని... Read More
ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో  తీహార్‌ జైల్లోఉన్న మాజీ ఆర్థికమంత్రి చిదంబరం (74) ఆరోగ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.  చిదంబరం ఆరోగ్య పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఒక మెడికల్ బోర్డును ఈ... Read More
విభిన్న కథలను ఎంచుకోవడంలో కోలీవుడ్‌ యాంగ్రీ హీరో కార్తీ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇప్పటివరకు అతడు తీసిన సినిమాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. చినబాబు, ఖాకీ వంటి సినిమాలు మంచి టాక్‌ సొంతం చేసుకున్నప్పటికీ కమర్షియల్‌ హిట్‌ను... Read More
 మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేన పార్టీలు పట్టు వీడటం లేదు. ఎన్నికలకు ముందే కూటమిగా బరిలోకి దిగిన బీజేపీ- శివసేనల మధ్య ఫలితాల అనంతరం విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య... Read More
గాంధీజీ సంకల్పయాత్ర ర్యాలీని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ బుధవారం గుంటూరు జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..టీడీపీ మునిగిపోతున్న నావలాంటిదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఆ పార్టీలో ఎవరూ మిగలరని... Read More
ప్రస్తుతం తెలుగులో బిజీబిజీగా గడుపుతోన్న సంగీత దర్శకుడు ఎవరు అంటే రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అని టక్కున చెప్పొచ్చు. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలకూ దేవీశ్రీనే ఫస్ట్ ఆప్షన్. ప్రస్తుతం ఆయన... Read More