
భారతదేశంలో 17 లక్షల మందికి పైగా సోకిన కోవిడ్ -19 కు ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా సోకింది. ఇది తెలిసిన మరుక్షణం ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయాన్ని స్వయంగా అమిత్ షా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 'నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. నా ఆరోగ్యం బాగానే ఉంది. డాక్టర్ల సూచన మేరకు ఆసుపత్రిలో చేరాను. నాతో గత 10 రోజులుగా దగ్గరగా ఉన్నవారంతా పరీక్ష చేయించుకోవాల్సిందిగా నా విన్నపం' అని ట్వీట్ చేశారు. దింతో పార్టీ లీడర్లు, కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, అభిమానులు త్వరగా కొలువాల్సిందిగా ఆకాంక్షిస్తున్నారు. ఇక దేశంలో 17లక్షల కేసులు ఉండగా 10లక్షలకు పైగా రికవరీ కాగా 567,730 మంది చికిత్స పొందుతున్నారు.భారతదేశంలో 17 లక్షల మందికి పైగా సోకిన కోవిడ్ -19 కు ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా సోకింది. ఇది తెలిసిన మరుక్షణం ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయాన్ని స్వయంగా అమిత్ షా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 'నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. నా ఆరోగ్యం బాగానే ఉంది. డాక్టర్ల సూచన మేరకు ఆసుపత్రిలో చేరాను. నాతో గత 10 రోజులుగా దగ్గరగా ఉన్నవారంతా పరీక్ష చేయించుకోవాల్సిందిగా నా విన్నపం' అని ట్వీట్ చేశారు. దింతో పార్టీ లీడర్లు, కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, అభిమానులు త్వరగా కొలువాల్సిందిగా ఆకాంక్షిస్తున్నారు. ఇక దేశంలో 17లక్షల కేసులు ఉండగా 10లక్షలకు పైగా రికవరీ కాగా 567,730 మంది చికిత్స పొందుతున్నారు.