
తెలుగు చలన చిత్రం గర్వించ్చదగ్గ సినిమా 'బాహుబలి'. ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా చాటిన సినిమా అది. రాజమౌళి అండ్ టీం ప్రాణం పెట్టి తీసిన బహుబలి ఏ రేంజ్ లో రికార్డులు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బాహుబలి రెండు పార్ట్‌లలో అందరికి ఎక్కువ గుర్తుండే సన్నివేశం రమ్యకృష్ణ చిన్న బాబు(మహేంద్ర బాహుబలి)ని ఎత్తుకొని తాను చనిపోయి ఆ బిడ్డకు ప్రాణం పోయడం. అలానే కట్టప్ప ఆ బిడ్డ కాలిని తన నెత్తి మీద పెట్టుకునే దృశ్యం..ఇవి ఎప్పటికి గుర్తుంటాయి. అయితే ఆ బిజీగా అబ్బాయి కాదు అమ్మాయి. ఆమె ఇప్పుడు యూకేజీ చదువుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.