Wed. Aug 5th, 2020

All

వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే అన్నట్లు ఇప్పటికి తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఏడాదికి ఒక సినిమా వచ్చేలా చూసుకుంటూ ప్రాజెక్టులు సైన్ చేస్తున్నారు. ఇప్పటికి రజినీ స్టైల్,... Read More
కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్నే వణికిస్తోంది. మహామహులు సైతం దీని భారిన పడక తప్పట్లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఎటునుంచి వస్తుందో తెలీదు. ఇంట్లో ఉండటమే వైరస్ నుంచి తప్పించుకునే మార్గం. ఇదిలా ఉంటే,... Read More
తాజాగా కోలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ శంకర్ కు సంబంధించిన ఒక వార్త చక్కర్లు కొడుతుంది. పెద్ద బ్రేక్ తరువాత అయన మళ్ళీ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. శంకర్ తన సినిమాలకు సిక్వెల్లు తీస్తారన్న... Read More
కరోనా మహమ్మారి ఎవరిని వదల్లేదు. అందరిని ఇంటికే అంకితం చేసింది. అందరి ప్లాన్లు అటకెక్కాయి. అందులో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే హీరోలు, హీరోయిన్లు ఈ సమయాన్ని వారికి నచ్చిన పనులు చేస్తూ గడుపుతున్నారు.... Read More
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. వైరస్ ఎటునుంచి ఎలా వస్తుందో తెలియని పరిస్థితి. మన చేతుల్లో ఉన్నదల్లా జాగ్రత్తలు తీసుకుంటూ బోతిక దూరం పాటించాలి. మహామహులు సైతం ఈ వైరస్ భారిన పడుతున్నారు.... Read More
కరోనా సంక్షోభం ఇప్పటికే టాలీవుడ్ నటులు, నిర్మాతలు మరియు దర్శకుల ప్లాన్లను నిలిపివేసింది. ఈ సమయంలో చాలా మంది నటీనటులు రిలాక్స్ అయ్యి తమ తదుపరి చిత్రాలను ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్... Read More
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో సౌత్ చలన చిత్ర పరిశ్రమ మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నాడు.... Read More