Sun. Nov 17th, 2019

Politics

ఎన్నికల్లో వైకాపా అత్యంత మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నో రోజుల కష్టం తర్వాత జగన్ కు సీఎం పదవి దక్కింది. ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుంచి జగన్ ఎన్నో కీలక... Read More
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగి నేటికి 34 రోజులు అయింది. కార్మికులకు నిన్నటి వరకు గడువు ఇచ్చింది కేసీఆర్ సర్కారు. అయినప్పటికీ హెచ్చరికను బేఖాతరు చేస్తూ కార్మికులు విధుల్లోకి రాని కారణంగా ఆర్టీసీ కార్మికులకు... Read More
ఆర్టీసీ కార్మికులు స్ట్రైక్ మొదలుపెట్టి నెల రోజులు దాటేసింది. తమ డిమాండ్స్ కు ప్రభుత్వం అంగీకరిస్తే కానీ స్ట్రైక్ ను విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఆర్టీసీ స్ట్రైక్ కారణంగా ప్రైవేట్ బస్సుల చార్జీలు... Read More
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగేళ్ళ క్రితం జనసేన పార్టీ స్థాపించారు. ఆ సమయంలో పార్టీని అయితే పెట్టారుగా దాన్ని చక్కదిద్దలేదు. కొన్ని రోజులు టీడీపీకి, కొన్ని రోజులు బీజేపీకి మద్దతు పలికి చేతులు... Read More
గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ గత నెల 27న ఎమ్మెల్యే పదవికి, టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు గత నెల 31న కేశినేని... Read More
రాజకీయాల్లో అధికార పార్టీ, అపోసిషన్ పార్టీల మధ్య ఆరోపణలు సర్వ సాధారణం. నిత్యం ఏదోక రకంగా వార్తల్లో నిలవాల్సిందే. తాజాగా మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణ చేసింది. ఎలెక్షన్ కు కొద్ది... Read More
సీపీఐ సీనియర్‌ నాయకుడు గురుదాస్‌ దాస్‌గుప్తా (83) కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం కోల్‌కత్తాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 2004-2014 మధ్య కాలంలో ఆయన... Read More
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌ రాష్ట్రాన్ని సర్వం దోచుకొని లోటు బడ్జెట్ పరిస్థితి తెచ్చారని వైస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  మండిపడ్డారు. ఆయన గురువారం తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి... Read More
 మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేన పార్టీలు పట్టు వీడటం లేదు. ఎన్నికలకు ముందే కూటమిగా బరిలోకి దిగిన బీజేపీ- శివసేనల మధ్య ఫలితాల అనంతరం విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య... Read More
గాంధీజీ సంకల్పయాత్ర ర్యాలీని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ బుధవారం గుంటూరు జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..టీడీపీ మునిగిపోతున్న నావలాంటిదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఆ పార్టీలో ఎవరూ మిగలరని... Read More