
సినిమా ఇండస్ట్రీ పెద్ద గ్లామర్ ప్రపంచం. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కాస్త స్కిన్ షో చేయకపోతే, ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయకపోతే నిలదొక్కుకోవడం కష్టంగా మారింది. అందుకే హీరోయిన్లకు, సెలెబ్రెటీలకు ఎక్స్పోజింగ్, స్కిన్ షో తప్పడం లేదు. కాస్ట్లీ డిజైనర్ బట్టలు వేసుకోని పెద్ద పెద్ద ఈవెంట్లకు వెళ్తే కానీ పని జరగని పరిస్తితి. ఆ క్రమంలో డ్రెస్ మాల్ ఫంక్షన్ జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ నటి మలైకా అరోరా ఖాన్కు కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ప్రముఖ డిజైనర్ గౌరీ ఖాన్ కాస్ట్యూమ్ డిజైనర్ స్టోర్ ఓపెనింగ్ కు వెళ్లిన ఆమె...డీప్ వి నెక్ టాప్ తో ఒక డిజైనర్ డ్రెస్ వేసుకుంది. కెమెరాలకు పోజులు ఇస్తున్న సమయంలో మలైకా టాప్ కాస్త కిందకి జరడంతో వెంటనే అప్రమత్తమైన ఆమె దాన్ని సర్దుకుంటూ చకచకా వెళ్ళిపోయింది. కానీ అప్పటికే ఫోటోలు, వీడియోలు తీయడంతో అవి సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.