
అంతలా ఎం నిర్ణయం తీసుకున్నాడు? అనేదేగా మీ అనుమానం. అసలు సంగతేంటి అంటే, కొరటాల శివ మైత్రి మూవీ మేకర్స్ తో మూడు సినిమాలు చేసేందుకు అంగీకరించారు. అందులో రెండు 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్' కాగా మూడో సినిమా తమ బ్యానర్ లో ఎప్పుడు తిస్తాడాని ఎదురుచూస్తుంటే తాజాగా అల్లు అర్జున్ తో తన నెక్స్ట్ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రకటించాడు. దీంతో ఈ నిర్ణయంతో మైత్రి వాళ్ళు నిరాశపడ్డారట. ఇంకెప్పుడు మూడో సినిమా ఉంటుందని కోపంగా ఉన్నారని ఫిల్మ్ ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్. అయితే ఇందులో వాస్తవం లేదని తదుపరి సినిమా ఆ బ్యానర్ లొనే ఉంటుందని శివ మాట ఇచ్చినట్లు సమాచారం.