
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి అంటేనే కోట్లలో నడిచే వ్యవహారం. పెళ్లి పందిరి నుంచి వచ్చే అతిధులు పెట్టె భోజనాలు ఇచ్చే బహుమతులు కట్టే చీరలు అబ్బో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే మెగా డాటర్ నిహారిక పెళ్లి డిసెంబర్ 9న చైతన్యతో జరగనున్న విషయం తెలిసిందే. ఈమేరకు నాగబాబు నిహారిక భర్తకు కట్నకానుకలు ఎంత ఇస్తున్నారో అన్న చర్చ జరుగుతుంది. అయితే నాగబాబు అల్లుడికి మొత్తంగా రూ. 10 కోట్లు ముట్టచెబుతున్నారట. ఇదే కాకుండా నిహారిక నగల కోసం రూ. 2 కోట్లు అలానే నిహారిక పేరు మీదున్న బంగ్లా కూడా అల్లుడికేనని తెలుస్తుంది. దీంతో సెలబ్రిటీ పెళ్లి అంటే కోట్లతో నడిచే వ్యవహారమని మరోసారి నిజమవుతుంది.
Tags: #Cinecolorz #Nagababu #Niharika