
ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగులో సీజన్ 4 సక్సెసఫుల్ గా సాగుతుంది. కానీ రాను రాను ఈ షోపై విమర్శలు పెరిగిపోతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో లాస్య మంజునాథ్ ఇంటి నుండి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఎలిమినేషన్ పై కూడా ఎన్నో విమర్శలు వినిపిస్తున్నాయి. షో నిర్వాహకులు తమ టిఆర్పి కోసం గొడవలు పెట్టె వారిని ఇంట్లో ఉంచుతూ గొడవల గోలికి వేళ్ళని వారిని నెమ్మదిగా సాగనంపుతున్నారని ఆరోపిస్తున్నారు. 24 గంటల్లో ఎంతో జరుగుతుంది కానీ యాజమాన్యం తమకు నచ్చిన ఫుటేజ్ ను వేస్తున్నారని ఇంటి విమర్శలు వినిపిస్తున్నాయి. రియాల్టీ షో అని చెప్పి డైరెక్షన్ ఆధారంగానే షోను ముందుకు తీసుకెళ్తున్నారు ఆరోపిస్తున్నారు. మరి యాజమాన్యం ఇలానే కొనసాగిస్తే ఇకముందే చాల కష్టమే!