బాలీవుడ్ నటి భాగ్యశ్రీ 1989 లో 'మైనే ప్యార్ కియా' అనే బ్లాక్ బస్టర్ మూవీని డెలివరీ చేసిన తర్వాత బాగా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో ఆమె సల్మాన్ ఖాన్ సరసన నటించింది. భాగ్యశ్రీ ఓంకారం లాంటి కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించింది. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత భాగ్యశ్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరిగి వస్తోంది. తాజా సమాచారం ప్రకారం,
ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ # ప్రభాస్ 20 లో భాగ్యశ్రీ ముఖ్య పాత్ర పోషించనున్నారు. 'జిల్ 'ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ చిత్రంలో భాగ్యశ్రీ ప్రభాస్ కు తల్లిగా కనిపిస్తారని తెలుస్తోంది. హైదరాబాద్ లో ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో ఆమె కూడా భాగమైందని సమాచారం. ఇప్పటికే ఆమె యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మధ్య పలు సీన్స్ ను చిత్రికరించారట. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ పూజ హెగ్డే లవ్ ట్రాక్ అద్భుతంగా ఉంటుంది డైరెక్టర్ తెలిపారు.