క్రిష్ దర్శకత్వంలో వచ్చిన 'కంచె' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయింది ప్రగ్యా జైస్వాల్. కంచె సినిమా తర్వాత గ్లామర్ డోస్ పెంచి సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ ఆమెను వరించలేదు. తాజాగా బికినీ లో అందాలను ఆరబోస్తూ హీట్ పెంచుతుంది ప్రగ్యా జైస్వాల్. తన ఇన్స్టాగ్రామ్లో బాలిలోని బీచ్ లో ఒక పింక్ బికినీ ధరించిన చిత్రంను పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం, ఆమె హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తుంది. ప్రపంచంలో ఉన్న అందం అంతా ఆమెలోనే ఉన్నట్లు ఉంది.
ఒకటి లేదా రెండు మంచి అవకాశాలు వస్తే మళ్ళీ హీరోయిన్ గా పుంజుకునే అవకాశం ఉంది. పింక్ బికినీలో ప్రగ్యా జైస్వాల్ ను చూస్తే కుర్రకారుకు పిచ్చెకడం ఖాయం. ప్రగ్యా జైస్వాల్ బికినీ పిక్ కు పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుంది. అభిమానులను ఎలా కట్టిపడేయాలో ప్రగ్యాకు బాగా తెలుసని ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు చూస్తుంటే అర్ధం అవుతుంది. మరి ప్రగ్యాకు మంచి బ్రేక్ వస్తుందో లేదో చూడాలి.