
ఒటిటి ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ సరికొత్త తెలుగు పెద్ద చిత్రం 'V' ప్రీమియర్‌ను కొద్ది రోజుల ముందు ఉంచింది. అయితే ఈ ఒటిటి దిగ్గజం V ప్రమోషన్‌ను పెంచింది మరియు ఈ చిత్ర వీడియో పాటలను బాలీవుడ్ చిత్ర పాటల తరహాలో విడుదల చేసింది. తాజాగా, ఈ చిత్రంలో నానితో పటు మరో హీరోగా నటించిన సుధీర్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. అందులో V సినిమాకు దక్కిన రెస్పాన్స్ కు ఆనందంగా షాంపైన్ పొంగిస్తూ ఫ్యామిలీతో సంబరాలు చేసుకున్నాడు. విమర్శకులు మరియు సినీ అభిమానులందరూ సుధీర్ బాబు యొక్క నటన మరియు యాక్షన్ సన్నివేశాలను ఇష్టపడ్డారు. సినిమా చుసిన వారంతా సుధీర్ బాబుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎవరైతే ఇంకా సినిమా చూడలేదో ఉన్న పణంగా వెళ్లి అమెజాన్ ప్రైమ్ లో చూసేయండి.