
బుల్లితెరపై ఫీమేల్ యాంకర్లు పదుల్లో ఉన్నప్పటికీ అందులో కొంతమంది మాత్రం బాగా పేరు సంపాదించుకున్నారు. అందులో యాంకర్ వర్షిణి ఒకరు. ఇక ఇటు మెల్ యాంకర్స్ లో ప్రదీప్ కాకుండా అందరికి గుర్తొచ్చే పేరు రవి. వర్షిణి, రవిలు కలిసి పలు షోలకు యాంకరింగ్ చేసి మంచి కెమిస్ట్రీ పండించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే తాజాగా వర్షిణి రవి గుట్టు సోషల్ మీడియాలో పెట్టింది. ఏదో పని గురించై రవి, వర్షిణికి మెసేజ్ చేయగా అందుకు రవి నువ్వు మాత్రం హిల్స్ వేసుకోకు ప్లిజ్ అంటూ వర్షిణిని కోరాడు. అంతే దాన్ని వర్షిణి ఫోటో తీసి పొట్టిగా ఉన్న అబ్బాయిల కష్టాలు ఇలా ఉంటాయి అంటూ తన సోషల్ మీడియాలో పెట్టింది. అంతే ఆమె పెట్టడం లేటు అధ్ వైరల్ అవుతుంది. అయ్యో రవి ఎంత పనైందే అంటూ జాలి పడుతున్నారు.
Tags: #Cinecolorz #Ravi #Tollywood #Varshini