Thursday, October 15, 2026
HomeTOP STORY

TOP STORY

LATEST

Ranabaali First Review:రణబాలి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. విజయ్ ఖాతాలో బ్లాక్‌బస్టర్ పడినట్టేనా?

Ranabaali First Review:. ఈ చిత్రంలో విజయ్ నటన, భావోద్వేగ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

Goutham raju:నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయొద్దు..నటుడు గౌతమ్ రాజు సీరియస్!

Goutham raju:తన ఆరోగ్య పరిస్థితిపై కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని గౌతమ్ రాజు అసంతృప్తి వ్యక్తం చేసారు. తనకు కిడ్నీ వ్యాధి ఉందంటూ వార్తలు రాయడం సరికాదని, ఇలాంటి ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయన కోరారు.

Malavika mohanan: బీచ్ ఒడ్డున బికినీ అందాలతో సెగలు పుట్టిస్తున్న మాళవిక!

Malavika mohanan: ప్రముఖ హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా బీచ్ ఒడ్డున బికినీ ధరించి, తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

The dirty picture 2:ది డర్టీ పిక్చర్ 2 సినిమా ఆ నటి జీవిత కథేనా..?

The dirty picture 2: ప్రముఖ స్టార్ హీరోయిన్ జీవిత కథ ఆధారంగా ది డర్టీ పిక్చర్ టు మూవీ ని రూపొందిస్తున్నట్లు నిర్మాత ఏక్తా కపూర్ తెలిపారు.

Aishwarya Pisse:ఏడేళ్ల ప్రేమ వివాహానికి ఎండ్ కార్డ్.. భర్తతో విడాకులు తీసుకున్న ఐశ్వర్య పిస్సే!

Aishwarya Pisse:తన విడాకుల విషయంపై వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికేందుకే ఈ ప్రకటన చేస్తున్నట్లు ఐశ్వర్య తెలిపింది.తాను, తన భర్త గత ఏడాదిన్నరగా విడివిడిగా ఉంటున్నామని ఆమె వెల్లడించింది.

Tollywood Directors:టాలీవుడ్‌లో కుర్ర డైరెక్టర్ల ఓవర్ కాన్ఫిడెన్స్.. రెండో సినిమాతోనే అసలు పరీక్ష!

Tollywood Directors:మొదటి సినిమా విజయంతో వచ్చిన క్రేజ్‌ను ఉపయోగించుకుని రెండో ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో ప్రారంభించడం సహజమే. కానీ ఈ క్రమంలో కొందరు దర్శకులు తమ నిర్ణయాలే అంతిమమన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Anupama Parameswaran:అనుపమ పరమేశ్వరన్ మనసు దోచిన మూవీ ఏదంటే?

Anupama Parameswaran:హ్యాపీ డేస్’పై తనకున్న అభిమానాన్ని అనుపమ మరోసారి చాటుకున్నారు. ఇప్పటివరకు ఎన్నోసార్లు చూసినప్పటికీ, టీవీలో ఆ సినిమా ప్రసారమైతే ఇప్పటికీ తప్పకుండా చూస్తానని ఆమె పేర్కొన్నారు.

Niti Taylor:నీతి టేలర్‌కు చేదు అనుభవం.. పడుకోవాలని అడిగిన డైరెక్టర్!

Niti Taylor:గతంలో ఓ సినిమా షూటింగ్ పూర్తయ్యాక, మరో ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకు సదరు దర్శకుడు ఆమెకు ఫోన్ చేశాడు. అనూహ్యంగా అసభ్యకరమైన ప్రతిపాదన చేసి, తనతో పడుకోవాలని అడగడంతో ఒక్కసారిగా విస్తుపోయానని ఆమె పేర్కొంది.

Karthik Subbaraj:చిరంజీవితో మూవీ.. నానితోనూ కాంబో.. కార్తీక్ సుబ్బరాజ్ మాస్టర్ ప్లాన్!

Karthik Subbaraj:కార్తీక్ సుబ్బరాజ్ కోరికల్లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇప్పటికే చిరంజీవిని కలిసి ఒక కథను వినిపించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది

Jr NTR:త్రివిక్రమ్ ప్లానింగ్‌పై చర్చ.. ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై ఫ్యాన్స్‌లో టెన్షన్!

Jr NTR:త్రివిక్రమ్ గత చిత్రాల నిర్మాణంపై సాగుతున్న చర్చల నేపథ్యంలో, ‘గాడ్ ఆఫ్ వార్’ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad