Friday, November 13, 2026
HomeINTERVIEWS

INTERVIEWS

LATEST

Venky kudumala:తెలుగు సినిమాలు చేయనన్న రష్మిక.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్..!

Venky kudumala: ప్రముఖ డైరెక్టర్ వెంకీ కుడుముల రష్మిక తెలుగు సినిమాలు చేయనంది అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Babu mohan:ప్యారడైజ్ టీమ్ నన్ను మోసం చేసింది.. అందుకే ఫ్లాప్.. బాబు మోహన్ కామెంట్స్..!

Babu Mohan: ప్రముఖ సీనియర్ నటుడు బాబు మోహన్ తనను ప్యారడైజ్ సినిమా చిత్ర బృందం మోసం చేశారు అంటూ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Bhanupriya:ప్రేమించి పెళ్లి చేసుకున్న భానుప్రియ జీవితంలో ఇంత విషాదమా?

Bhanupriya:భానుప్రియ తన కుమార్తెతో కలిసి భారత్‌కు తిరిగి వచ్చి చెన్నైలో నివసించడం ప్రారంభించడంతో ఆమె వైవాహిక జీవితంపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.తమకు విడాకులు కాలేదని స్పష్టం చేశారు.

kiyara advani:బోల్డ్ సీన్స్ పై ట్రోల్ .. కియారా షాకింగ్ కామెంట్స్!

kiyara advani:ప్రముఖ హీరోయిన్ కియారా అద్వాని టాక్సిక్ సినిమాలో తన సన్నివేశాలపై వచ్చిన కామెంట్లకు కరణ్ షోలో స్పందించింది.

Tammareddy:ఉదయ్ కిరణ్‌కు అవకాశాలు రాకుండా అడ్డుకున్నారా? తమ్మారెడ్డి ఏమన్నారంటే!

Tammareddy:ఉదయ్ కిరణ్ తన దగ్గరకు వచ్చిన సమయంలో తమ్మారెడ్డి భరద్వాజ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారట.సినిమా కథ మార్చాలని ఉదయ్ కిరణ్ కోరినట్లు తమ్మారెడ్డి తెలిపారు.

Janhvi Kapoor:సర్జరీతో మారిన అమ్మ అభిప్రాయం.. జాన్వీ ఆసక్తికర విషయాలు!

Janhvi Kapoor:జాన్వీ చేసిన వ్యాఖ్యల్లో నోస్ సర్జరీ ప్రస్తావన ప్రత్యేకంగా నిలిచింది. తాను ముక్కుకు సర్జరీ చేయించుకున్న తర్వాత శ్రీదేవి తనపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకున్నారని జాన్వీ గుర్తుచేసుకున్నారు.

RGV:సల్మాన్ ఖాన్‌పై లారెన్స్ బిష్ణోయ్ పగ.. ఆర్జీవీ ఘాటు సెటైర్లు!

RGV:ఆర్జీవీ వ్యాఖ్యలతో సల్మాన్ ఖాన్, లారెన్స్ బిష్ణోయ్ వివాదం మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది

Pooja Hegde:నా రూపం నాకే నచ్చేది కాదు.. ముక్కు, నవ్వుపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్!

Pooja Hegde:పూజా హెగ్డే తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చిన్న వయసులో ఉన్నప్పుడు తన రూపం గురించి ఎన్నో రకాలుగా ఆలోచించేదానినని తెలిపారు.

Abhinaya Sri:పెళ్లి విషయంలో అభినయ శ్రీ కండిషన్స్ ఇవే.. అందుకే ఇంకా సింగిలా?

Abhinaya Sri:పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరిగా జరగాల్సిన విషయమని తాను భావించనని ఆమె అభిప్రాయపడ్డారు. జీవితాంతం ఒక వ్యక్తితో కలిసి ప్రయాణించాలంటే ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉండాలని ఆమె నమ్ముతారు

Silk Smitha:తెర వెనుక సిల్క్ స్మిత అసలు మనిషి ఇదే.. ప్రేమ్ సాగర్ షాకింగ్ కామెంట్స్!

Silk Smitha:సిల్క్ స్మిత సెట్స్‌కు వచ్చినప్పుడు చాలా ప్రొఫెషనల్‌గా వ్యవహరించేవారని,సమయపాలనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారని, తనకు అప్పగించిన పనిని బాధ్యతగా పూర్తి చేసేవారని చెప్పారు.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad