Wednesday, October 14, 2026
HomeLATEST

LATEST

LATEST

Aishwarya Pisse:ఏడేళ్ల ప్రేమ వివాహానికి ఎండ్ కార్డ్.. భర్తతో విడాకులు తీసుకున్న ఐశ్వర్య పిస్సే!

Aishwarya Pisse:తన విడాకుల విషయంపై వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికేందుకే ఈ ప్రకటన చేస్తున్నట్లు ఐశ్వర్య తెలిపింది.తాను, తన భర్త గత ఏడాదిన్నరగా విడివిడిగా ఉంటున్నామని ఆమె వెల్లడించింది.

Tollywood Directors:టాలీవుడ్‌లో కుర్ర డైరెక్టర్ల ఓవర్ కాన్ఫిడెన్స్.. రెండో సినిమాతోనే అసలు పరీక్ష!

Tollywood Directors:మొదటి సినిమా విజయంతో వచ్చిన క్రేజ్‌ను ఉపయోగించుకుని రెండో ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో ప్రారంభించడం సహజమే. కానీ ఈ క్రమంలో కొందరు దర్శకులు తమ నిర్ణయాలే అంతిమమన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Anupama Parameswaran:అనుపమ పరమేశ్వరన్ మనసు దోచిన మూవీ ఏదంటే?

Anupama Parameswaran:హ్యాపీ డేస్’పై తనకున్న అభిమానాన్ని అనుపమ మరోసారి చాటుకున్నారు. ఇప్పటివరకు ఎన్నోసార్లు చూసినప్పటికీ, టీవీలో ఆ సినిమా ప్రసారమైతే ఇప్పటికీ తప్పకుండా చూస్తానని ఆమె పేర్కొన్నారు.

Niti Taylor:నీతి టేలర్‌కు చేదు అనుభవం.. పడుకోవాలని అడిగిన డైరెక్టర్!

Niti Taylor:గతంలో ఓ సినిమా షూటింగ్ పూర్తయ్యాక, మరో ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకు సదరు దర్శకుడు ఆమెకు ఫోన్ చేశాడు. అనూహ్యంగా అసభ్యకరమైన ప్రతిపాదన చేసి, తనతో పడుకోవాలని అడగడంతో ఒక్కసారిగా విస్తుపోయానని ఆమె పేర్కొంది.

Karthik Subbaraj:చిరంజీవితో మూవీ.. నానితోనూ కాంబో.. కార్తీక్ సుబ్బరాజ్ మాస్టర్ ప్లాన్!

Karthik Subbaraj:కార్తీక్ సుబ్బరాజ్ కోరికల్లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇప్పటికే చిరంజీవిని కలిసి ఒక కథను వినిపించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది

Jr NTR:త్రివిక్రమ్ ప్లానింగ్‌పై చర్చ.. ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై ఫ్యాన్స్‌లో టెన్షన్!

Jr NTR:త్రివిక్రమ్ గత చిత్రాల నిర్మాణంపై సాగుతున్న చర్చల నేపథ్యంలో, ‘గాడ్ ఆఫ్ వార్’ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Mamitha Baiju:నా పెళ్లి గురించి మీకెందుకు? వైరల్ పోస్టులపై మమితా బైజు ఫన్నీ రియాక్షన్!

Mamitha Baiju:తన పెళ్లి నిర్ణయాల గురించి జరుగుతున్న ప్రచారంపై మమితా సుదీర్ఘ వివరణ ఇవ్వలేదు. దానికి బదులుగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న మినియన్ స్టిక్కర్‌ను కామెంట్ రూపంలో పోస్ట్ చేసింది.

Nayanthara:నయనతార రాజకీయ రంగ ప్రవేశం.. విఘ్నేశ్ శివన్ సంచలన ప్రకటన..!

Nayanthara:ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి దర్శకుడు విఘ్నేశ్ శివన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు నయనతార రాజకీయ ప్రవేశంపై ప్రశ్నలు సంధించారు.

Nabha natesh: మినీ వైట్ షార్ట్ లో నభా అందాలు.. ఫోటోలు వైరల్!

Nabha natesh: ప్రముఖ హీరోయిన్ తాజాగా మినీ వైట్ షార్టులో అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Anupama parameswaran: బ్రేకప్ పై అనుపమ షాకింగ్ కామెంట్స్!

Anupama parameswaran: ప్రముఖ హీరోయిన్ అనుపమ తాజాగా బ్రేకప్ పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad