Wednesday, November 4, 2026
HomeOTT NEWS

OTT NEWS

LATEST

Jailer 2 OTT:ఓటిటిలోకి జైలర్ 2 .. ఎప్పుడు?ఎందులో అంటే..?

Jailer 2 OTT: రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ 2 చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి కూడా సిద్ధం అవుతోంది.

Immortal movie OTT:కయాదు లోహర్ హర్రర్ మూవీ ఓటీటిలోకి ఎప్పుడంటే..?

Immortal movie OTT: జీవి ప్రకాష్ కుమార్, కయాదులోహర్ జంటగా వచ్చిన ఇమ్మోర్టెల్ మూవీ ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కి సిద్ధమయింది.

The Paradise:ధియేటర్ లలో ఫ్లాప్.. ఓటీటీలో దూసుకుపోతున్న ది ప్యారడైజ్!

The Paradise:థియేటర్లలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ సినిమా, ఓటీటీలో మాత్రం ఒక్క రోజులోనే ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది.

Ramayana OTT:రామాయణం రిలీజ్‌లో బిగ్ ట్విస్ట్.. సబ్‌స్క్రిప్షన్ ఉన్నా డబ్బులు కట్టాల్సిందేనా?

Ramayana OTT:‘రామాయణ: రైజ్ ఆఫ్ ది లెజెండ్’ డిజిటల్ హక్కులను జియోహాట్‌స్టార్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే సాధారణ సబ్‌స్క్రిప్షన్‌తోనే సినిమాను ఉచితంగా చూసే అవకాశం ఉండకపోవచ్చని, పే-పర్-వ్యూ విధానంలో అందుబాటులోకి తీసుకురావాలనే అంశం చర్చలో ఉంది.

Naga Chaitanya:వృషకర్మ ఓటీటీ డీల్‌పై భారీ బజ్.. నాగ చైతన్య కెరీర్‌లోనే రికార్డ్!

Naga Chaitanya:‘వృషకర్మ’ నాన్-థియేట్రికల్ హక్కులు సుమారు రూ.50 కోట్లకు అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమైతే నాగ చైతన్య కెరీర్‌లోనే ఇది చెప్పుకోదగ్గ బిజినెస్ డీల్స్‌లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.

The Paradise:ది ప్యారడైజ్ ఓటీటీలో భారీ మార్పులు!

The Paradise: నాని హీరోగా, ది ప్యారడైజ్ సినిమా ఓటిటి వెర్షన్ లో భారీగా మార్పులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Toxic OTT:యశ్ టాక్సిక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?

Toxic OTT: టాక్సిక్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఓటీటీ డీలు దారుణంగా పడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అందుకే స్ట్రీమింగ్ ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.

All of Us Are Dead Season 2:‘ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్’ సీజన్ 2.. షూటింగ్ పూర్తి.. రిలీజ్ ఎప్పుడంటే?

All of Us Are Dead Season 2:నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్‌కు భారత్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు దాదాపు నాలుగేళ్లుగా సీజన్ 2 కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు కీలక అప్‌డేట్ వచ్చింది.

Mandadi OTT Release:ఓటీటీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 8 నుంచి ‘మండాడి’ స్ట్రీమింగ్!

Mandadi OTT Release: సినీ ప్రియులకు ఎప్పటికప్పుడు కొత్త వినోదాన్ని అందించేందుకు ఓటీటీ వేదికలు సిద్ధమయ్యాయి. అక్టోబర్ రెండో వారంలో థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేయనుండగా..

Teja Sajja: హోస్ట్‌గా తేజ సజ్జా.. ‘ది ట్రేటర్స్’ కోసం భారీ రెమ్యునరేషన్!

Teja Sajja: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. బాలనటుడిగా సినీ ప్రయాణం ప్రారంభించిన ఆయన.. హీరోగా మారిన తర్వాత విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad