Tuesday, November 17, 2026
HomeTV SHOWS

TV SHOWS

LATEST

Tollywood:రెండుసార్లు విడాకులు తీసుకున్న వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న బుల్లి తెర నటి..!

Tollywood: సొంతం అనే సినిమాలో కీలకపాత్ర పోషించిన నేహ ఇప్పటికే రెండు సార్లు విడాకులు తీసుకున్న వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోవడంతో అభిమానులు మండిపడుతున్నారు.

Jabardasth Priyanka Singh:కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ ప్రియాంక.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Jabardasth Priyanka Singh: జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక సింగ్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Bigg Boss 10:ఈ వారం నామినేషన్ లో ఉండే కంటెస్టెంట్స్ ఎంత మందో తెలుసా..?

Bigg Boss 10: బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ సీజన్ 10 లో 9వ వారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ జాబితా వైరల్ గా మారింది..

Divi Vadthya:దివి హాట్ వీడియో.. అరేబియన్ గుర్రం అంటూ కుర్రాళ్లకు స్పెషల్ ట్రీట్!

Divi Vadthya:దివి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియో చర్చనీయాంశంగా మారింది. చాలా స్టైలిష్‌గా, గ్లామరస్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంది. అంతేకాదు, ఈ వీడియోకు ‘అరేబియన్ గుర్రం’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించింది.

Bigg Boss 10:బిగ్ బాస్ హౌస్ లో భారీ ట్విస్ట్.. రోహిత్ రీ ఎంట్రీ..?

Bigg Boss 10: బిగ్ బాస్ సీజన్ టెన్ లో ఎనిమిదవ వారం ఎలిమినేట్ అయిన రోహిత్ ను మళ్లీ తీసుకొస్తున్నారు అనే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Jyothi Rai:సుకు పూర్వాజ్‌ ని దాని కోసం పెళ్లి చేసుకోలేదు.. జ్యోతి రాయ్ సెన్సేషనల్ కామెంట్స్!

Jyothi Rai:తన జీవితంలో ఎదురైన కష్టసమయాల్లో సుకు పూర్వాజ్ తనను అర్థం చేసుకున్నారని తెలిపారు. ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు కలవడంతోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు జ్యోతి రాయ్.

Bigg Boss 10:రోహిత్‌ను దెబ్బకొట్టిన వాళ్లెవరు? బయటకొచ్చాక సంచలన కామెంట్స్!

Bigg Boss 10:రోహిత్ ఎలిమినేషన్‌పై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అతడికి అన్యాయం జరిగిందని కొందరు అభిప్రాయపడుతుండగా, ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మరికొందరు విమర్శిస్తున్నారు

Bigg Boss Telugu 10:అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..శివాజీ గురించి కౌశల్ షాకింగ్ కామెంట్స్..

Bigg Boss Telugu 10:శివాజీకి రాజకీయాలు, సినిమాలపై మంచి అవగాహన ఉందని, ఆయన అనుభవం, తెలివితేటలు ప్రత్యేకమైనవని కౌశల్ ప్రశంసించారు

Bigg Boss 10:ఈవారం కూడా డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఎలిమినేట్ తప్పదా..?

Bigg Boss 10: తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 లో 8వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad