Wednesday, November 4, 2026
HomeREVIEWS

REVIEWS

LATEST

Venkatesh:ఆదర్శ కుటుంబం మూవీ రివ్యూ: వెంకీ కామెడీ టైమింగ్.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిందా?

Venkatesh:విక్టరీ వెంకటేష్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఆదర్శ కుటుంబం సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్గా నిలిచింది.

Ramayana:రామాయణ ఫస్ట్ రివ్యూ.. ఎలా ఉందంటే..?

Ramayana: దీపావళి సందర్భంగా నవంబర్ ఆరవ తేదీన మొదటి భాగం విడుదల కాబోతున్న నేపథ్యంలో లాస్ ఏంజెల్స్ లో ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్ విడుదల చేశారు.

418 movie review: గుండె గుబేల్‌మనే సీన్లు.. కానీ క్లైమాక్స్‌లో అసలు ట్విస్ట్!

418 movie review:‘418 – ది నైట్‌మేర్ బిగిన్స్’. ప్రశాంత్ నీల్ సమర్పణలో, కీర్తన్ నాగౌదా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందే ట్రైలర్‌తో చర్చనీయాంశంగా మారింది.

Garividi Lakshmi:గరివిడి లక్ష్మి మూవీ రివ్యూ.. ఆనంది ఖాతాలో మరో హిట్ పడినట్టేనా?

Garividi Lakshmi:గరివిడి లక్ష్మి’ జానపద కళాకారిణి జీవితాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే మంచి ప్రయత్నం. ఆనంది నటన, చరణ్ అర్జున్ సంగీతం సినిమాకు ప్రధాన బలాలు.

Crazy Kalyanam:క్రేజీ కళ్యాణం మూవీ రివ్యూ : అన్ని బాగున్న సినిమాకి అదే బిగ్ మైనస్..!

Crazy Kalyanam:ముఖ్యంగా కూతురికి మంచి భవిష్యత్తు ఉండాలనే తండ్రి తపన, తన జీవితాన్ని తానే నిర్ణయించుకోవాలనే ఓ యువతి ఆశయం మధ్య జరిగే సంఘర్షణ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.

Ranabaali Movie Review:విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్..చించిపడేశాడు పో..!

Ranabaali Movie Review:ఫస్టాఫ్ ఆసక్తికరంగా సాగింది. ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లాడు డైరెక్టర్. ప్రీ-ఇంటర్వెల్ సన్నివేశాలు ఉత్కంఠను పెంచాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచిందని చెప్పడంలో సందేహమే లేదు.

Jailer 2 Movie Review: ‘జైలర్’ మ్యాజిక్ రిపీట్ అయిందా?

Jailer 2 Movie Review:మొదటి భాగంలోని పాత్రలు, వాటి నేపథ్యాన్ని కొనసాగిస్తూ దర్శకుడు కథను ముందుకు నడిపించిన తీరు ఆసక్తిని కలిగిస్తుంది. కమర్షియల్ అంశాలు, యాక్షన్, కామెడీ, హీరో ఎలివేషన్లను మేళవిస్తూ కథనం సాగుతుంది.

Ranabaali First Review:రణబాలి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. విజయ్ ఖాతాలో బ్లాక్‌బస్టర్ పడినట్టేనా?

Ranabaali First Review:. ఈ చిత్రంలో విజయ్ నటన, భావోద్వేగ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

Comrade Kalyan:కామ్రేడ్ కళ్యాణ్ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

Comrade Kalyan:హీరో శ్రీ విష్ణు మరోసారి వినోదాత్మక కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’

Vaishnav tej:మొదటి సినిమాతోనే 100 కోట్లహిట్ కొట్టిన మెగా హీరో.. ఇప్పుడేం చేస్తున్నారంటే..?

Vaishnav tej: మెగా హీరో వైష్ణవ్ తేజ్ మూడేళ్లయిన కొత్త ప్రాజెక్టు ప్రకటించకపోవడంతో కనీసం ఈసారైనా హిట్ అందుకుంటారా అంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad