TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ ఎంత ముఖ్యమో తెలియంది కాదు. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ మరియు జోష్ కలిగించే సినిమాలు, షోలపైన అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.
Also Read – ఘనంగా ‘అహోం’ సినిమా ప్రారంభోత్సవం
ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ముఖ్యంగా మన దేశ రాజ్యాంగం రచించిన శ్రీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, ఈ మంగళవారం ఏప్రిల్ 14, ఏయే ఛానళ్లలో, ఏమేం షోలు, ఏమేం సినిమాలు వస్తున్నాయో.. ఇక్కడ ఫుల్ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ మంగళవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ (TV Movies) చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి.
ఏప్రిల్ 14, మంగళవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies April 14 Tuesday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘ఆది’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘ఇజం’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ప్రేమకు స్వాగతం’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బాయ్స్’ (కంటిన్యూషన్)
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కోడలు దిద్దిన కాపురం’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘రేస్’
ఉదయం 7 గంటలకు- ‘కొడుకు’
ఉదయం 10 గంటలకు- ‘మనసంతా నువ్వే’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’
సాయంత్రం 4 గంటలకు- ‘బిగ్ బాస్’
సాయంత్రం 7 గంటలకు- ‘వేటయ్యన్ – ది హంటర్’
రాత్రి 10 గంటలకు- ‘తాంబూలాలు’
Also Read – Biker Movie: శర్వా ‘బైకర్’ రాంగ్ టైమ్‌లో రిలీజైందా?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కాలా’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ధూల్ పేట్’
ఉదయం 5 గంటలకు- ‘అంతం’
ఉదయం 8 గంటలకు- ‘పార్టీ’
ఉదయం 10.30 గంటలకు- ‘సీతారామరాజు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘చుక్కల్లో చంద్రుడు’
సాయంత్రం 5 గంటలకు- ‘ఖుషి’
రాత్రి 8.30 గంటలకు- ‘ఝాన్సీ’
రాత్రి 11 గంటలకు- ‘పార్టీ’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సత్యం’
ఉదయం 4 గంటలకు- ‘సీతారామరాజు’
ఉదయం 9 గంటలకు- ‘డాకు మహారాజ్’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం – స్టార్ వార్స్’ (షో)
రాత్రి 10.30 గంటలకు- ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ (షో)
రాత్రి 11.30 గంటలకు- ‘డాకు మహారాజ్’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘విశ్వరూపం 2’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రకళ’
ఉదయం 7 గంటలకు- ‘అందమైన జీవితం’
ఉదయం 9 గంటలకు- ‘బుజ్జిగాడు – మేడ్ ఇన్ చెన్నై’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘లోక చాప్టర్ 1: చంద్ర’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఓ బేబీ’
సాయంత్రం 6 గంటలకు- ‘అత్తారింటికి దారేది’
రాత్రి 9.30 గంటలకు- ‘సూ ఫ్రమ్ సో’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీ మంజునాథ’
ఉదయం 9 గంటలకు – ‘ప్రేమలో పావని కళ్యాణం’
సాయంత్రం 4 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9.30 గంటలకు- ‘పాడుతా తీయగా’ (షో)
Also Read – Bellamkonda Family: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మగ మహారాజు’
సాయంత్రం 6 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9 గంటలకు- ‘జబర్దస్త్’ (షో)
రాత్రి 10 గంటలకు- ‘శుభసంకల్పం’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘మొగుడు పెళ్ళాలు’
ఉదయం 7 గంటలకు- ‘మనిషికో చరిత్ర’
ఉదయం 10 గంటలకు- ‘ఇదెక్కడి న్యాయం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘చినరాయుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘మాయలోడు’
సాయంత్రం 7 గంటలకు- ‘భైరవ ద్వీపం’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నవవసంతం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చింతకాయల రవి’
ఉదయం 9 గంటలకు- ‘సరిపోదా శనివారం’
సాయంత్రం 4.30 గంటలకు- ‘కూలీ నెం 1’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘జై చిరంజీవ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘యుగానికి ఒక్కడు’
ఉదయం 7 గంటలకు- ‘బ్రదర్స్’
ఉదయం 9 గంటలకు- ‘కందిరీగ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అన్నవరం’
సాయంత్రం 6 గంటలకు- ‘పూజ’
రాత్రి 9 గంటలకు- ‘దాస్ కా ధమ్కీ’
Also Read – Bad Boy Karthik: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్ ఎలా ఉందంటే?

