TV Movies: వీకెండ్ ముగిసింది. మళ్లీ బిజీ లైఫ్ లోకి అడుగుపెట్టేసాము. వీకెండ్ అంతా ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ మళ్లీ తమ పనులలో నిమగ్నమైపోతారు. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేసే అంత ఓపిక, టైమ్ వారికీ ఉండదు. మరి ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే షోలు, సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు వచ్చాయి కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి. ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా టీవీలలో ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరికీ కోసం ఈ సోమవారం ఏయే ఛానళ్లలో, ఏమేం షోలు, సినిమాలు వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ వారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమా చూసేయండి.
ఏప్రిల్ 06, సోమవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘కిక్’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆహా..!’
ఉదయం 4 గంటలకు- ‘బద్రీనాథ్’
ఉదయం 9 గంటలకు- ‘సీతారామం’
Also Read – OG Movie: ‘ఓజీ’కి గద్దర్ అవార్డు ఇవ్వకూడదని ఫిక్సయ్యారా?
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు – ‘కలిసి నడుద్దాం’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘బంగార్రాజు’
ఉదయం 9 గంటలకు- ‘చింతకాయల రవి’
సాయంత్రం 4.30 గంటలకు- ‘మెకానిక్ రాకీ’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాధా గోపాలం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’
ఉదయం 7 గంటలకు- ‘టాప్ గేర్’
ఉదయం 9 గంటలకు- ‘నమో వేంకటేశ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘వీర సింహా రెడ్డి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సామి 2’
సాయంత్రం 6 గంటలకు- ‘డ్రాగన్’
రాత్రి 9 గంటలకు- ‘విరూపాక్ష’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఘటికుడు’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ధర్మ యజ్ఞం’
ఉదయం 6 గంటలకు- ‘క్రేజీ’
ఉదయం 8 గంటలకు- ‘సాహసం’
ఉదయం 11 గంటలకు- ‘సినిమా చూపిస్తా మామ’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘చంద్రకళ’
సాయంత్రం 5 గంటలకు- ‘సవ్యసాచి’
రాత్రి 8 గంటలకు- ‘యాక్షన్’
రాత్రి 11 గంటలకు- ‘సాహసం’
Also Read – Rakasa Movie Review: ‘రాకాస’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘మిస్టర్ పెళ్ళాం’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘వింత కాపురం’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘తెలుగబ్బాయి’
ఉదయం 7 గంటలకు- ‘జెంటిల్ మాన్’ (నాని)
ఉదయం 10 గంటలకు- ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘లక్ష్మీ కళ్యాణం’
సాయంత్రం 4 గంటలకు- ‘సుల్తాన్’
సాయంత్రం 7 గంటలకు- ‘వీడే’
రాత్రి 10 గంటలకు- ‘కుర్రోడు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఊరికి మొనగాడు’
రాత్రి 10 గంటలకు- ‘పోలీస్ లాకప్’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘మౌనం’
ఉదయం 7 గంటలకు- ‘హలో ప్రేమిస్తా రా’
ఉదయం 10 గంటలకు- ‘అత్తగారు కొత్త కోడలు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘కొండపల్లి రాజా’
సాయంత్రం 4 గంటలకు- ‘ఎమ్ ధర్మ రాజు ఎమ్ ఏ’
సాయంత్రం 7 గంటలకు- ‘భలే ఉన్నాడే’
Also Read – Ustaad Bhagat Singh Review: పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హిట్టా? ఫట్టా?
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మల్లీశ్వరి’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాట్చసి’
ఉదయం 7 గంటలకు- ‘రాజ కుమారుడు’
ఉదయం 9 గంటలకు- ‘సౌఖ్యం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘చిరుత’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘త్రిపుర’
సాయంత్రం 6 గంటలకు- ‘ఆరెంజ్’
రాత్రి 9 గంటలకు- ‘యమన్’

