Saturday, April 4, 2026
HomeOTT NEWSTV Movies: ఏప్రిల్ 04, శనివారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: ఏప్రిల్ 04, శనివారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: వీకెండ్ వచ్చేసింది. వారం అంతా వర్క్ చేసిన వాళ్లంతా శని, ఆదివారం ఎక్కువ ఇంటి వద్ద పనులతో బిజీగా ఉంటారు. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, మరోవైపు వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, జనాలు ఎక్కువగా టీవీలలో వచ్చే సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు వచ్చాయి కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్ టైన్మెంట్ ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి. ఇప్పుడలా […]

on

TV Movies: వీకెండ్ వచ్చేసింది. వారం అంతా వర్క్ చేసిన వాళ్లంతా శని, ఆదివారం ఎక్కువ ఇంటి వద్ద పనులతో బిజీగా ఉంటారు. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, మరోవైపు వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, జనాలు ఎక్కువగా టీవీలలో వచ్చే సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు వచ్చాయి కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్ టైన్మెంట్ ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి. ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా టీవీలలో ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరికీ కోసం ఈ శనివారం ఏయే ఛానళ్లలో, ఏమేం సినిమాలు వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ వారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమా చూసేయండి.

ఏప్రిల్ 04, శనివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘పటాస్’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘ఓయ్’
రాత్రి 10.30 గంటలకు- ‘కేశవ’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 7 గంటలకు- ‘జాక్’
ఉదయం 9 గంటలకు- ‘బీబీ జోడి’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘చంద్రముఖి’
రాత్రి 9 గంటలకు- ‘కుక్కు విత్ జాతిరత్నాలు: సీజన్ 2 గ్రాండ్ లాంచ్’ (షో)

Also Read- Rakasa Movie Review: ‘రాకాస’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘వేట’
ఉదయం 9 గంటలకు – ‘సమరసింహారెడ్డి’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అయలాన్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చిరుత’
ఉదయం 9 గంటలకు- ‘కన్యా కుమారి’
సాయంత్రం 4.30 గంటలకు- ‘కథానాయకుడు’
రాత్రి 10.30 గంటలకు- ‘ఫోరెన్సిక్’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘ఎలెవన్’
ఉదయం 9 గంటలకు- ‘మన్మధుడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘డాకు మహారాజ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘MCA: మిడిల్ క్లాస్ అబ్బాయి’
సాయంత్రం 6 గంటలకు- ‘సలార్’
రాత్రి 9.30 గంటలకు- ‘డీజే టిల్లు’

Also Read- Ustaad Bhagat Singh Review: పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హిట్టా? ఫట్టా?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 5 గంటలకు- ‘ద్వారక’
ఉదయం 8 గంటలకు- ‘గౌతమ్ ఎస్ ఎస్ సి’
ఉదయం 11 గంటలకు- ‘భలే భలే మగాడివోయ్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘వీడొక్కడే’
సాయంత్రం 5 గంటలకు- ‘విక్రమార్కుడు’
రాత్రి 8 గంటలకు- ‘వివేకం’
రాత్రి 11 గంటలకు- ‘గౌతమ్ ఎస్ ఎస్ సి’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘తిరుమల తిరుపతి వెంకటేశ’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అలావుద్దీన్ అద్భుత దీపం’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సంఘర్షణ’ (అల్లరి నరేష్)
ఉదయం 7 గంటలకు- ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’
ఉదయం 10 గంటలకు- ‘రెచ్చిపో’
మధ్యాహ్నం 1 గంటలకు- ‘వెంకీ’
సాయంత్రం 4 గంటలకు- ‘అశ్వమేధం’
సాయంత్రం 7 గంటలకు- ‘పెదరాయుడు’
రాత్రి 10 గంటలకు- ‘అయోధ్య’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నిప్పు రవ్వ’
రాత్రి 9.30 గంటలకు- ‘రిక్షావోడు’

Also Read- Peddi Song: రెహమాన్ ఈజ్ బ్యాక్.. ‘రైరై రారా’ అడిక్షన్!

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘సీతా రాములు’
ఉదయం 7 గంటలకు- ‘కలవారి చెల్లెలు కనకమహాలక్ష్మీ’
ఉదయం 10 గంటలకు- ‘లక్ష్మి కటాక్షం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మావి చిగురు’
సాయంత్రం 4 గంటలకు- ‘గుణ 369’
సాయంత్రం 7 గంటలకు- ‘కోడల్లొస్తున్నారు జాగ్రత్త’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ముత్తు’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘దమ్ము’
ఉదయం 7 గంటలకు- ‘బెండు అప్పారావు ఆర్ ఎం పి’
ఉదయం 9 గంటలకు- ‘శివ లింగ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మామన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’
సాయంత్రం 6 గంటలకు- ‘సాహో’
రాత్రి 9 గంటలకు- ‘సర్దార్’

Also Read- Virosh Wedding: విజయ్, రష్మికల ప్రేమ నుంచి పెళ్లి రిసెప్షన్ వరకు.. జరిగింది ఇదే!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

You might also likeRELATED
Recommended to you