Tuesday, September 1, 2026
HomeLATESTTV Movies:సెప్టెంబర్ 1 టీవీ మూవీస్: మంగళవారం టీవీలో సందడి చేయనున్న సినిమాలివే!

TV Movies:సెప్టెంబర్ 1 టీవీ మూవీస్: మంగళవారం టీవీలో సందడి చేయనున్న సినిమాలివే!

TV Movies:సెప్టెంబర్ 1 మంగళవారం తెలుగు టీవీ ఛానళ్లలో ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి.

on
- Advertisement -banner Ad

TV Movies:మంగళవారం తెలుగు టీవీ (TV Movies)ప్రేక్షకులకు వినోదం పంచేందుకు పలు ఛానళ్లు ఆసక్తికర సినిమాలను ప్రసారం చేయనున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో పాటు డబ్బింగ్ చిత్రాలు కూడా సందడి చేయనున్నాయి. సెప్టెంబర్ 1న ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో ప్రసారం కానుందో ఇప్పుడు తెలుసుకుందాం.

డీడీ యాదగిరి:

డీడీ యాదగిరిలో ఉదయం 9 గంటలకు హాలీవుడ్ డబ్బింగ్ మూవీ “బ్లాక్ లోటస్” ప్రసారం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు “వాన”, రాత్రి 9.30 గంటలకు “నువ్వెక్కడుంటే నేనక్కడుంటా” సినిమాలు టెలికాస్ట్ అవుతాయి.

- Advertisement -
Advertisement

ఈటీవీ, ఈటీవీ ప్లస్:

ఈటీవీ ప్లస్‌లో రాత్రి 9.30 గంటలకు “దేవా” సినిమా ప్రసారం కానుంది. ఈటీవీలో మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి 10.30 గంటలకు “అమ్మో ఒకటో తారీఖు” ప్రసారం కానుంది.

also read:Sardar 2 trailer:సర్దార్ 2 సినిమా ట్రైలర్ రిలీజ్..

- Advertisement -
Advertisement

ఈటీవీ సినిమా:

ఈటీవీ సినిమాలో ఉదయం 7 గంటలకు “అదిరింది గురు”, 10 గంటలకు “ఇల్లాలి కోరికలు”, మధ్యాహ్నం 1 గంటకు “వంశానికొక్కడు”, సాయంత్రం 4 గంటలకు “తిమ్మరుసు” సినిమాలు ఉన్నాయి. సాయంత్రం 7 గంటలకు “మోగ్లీ”, రాత్రి 10 గంటలకు “కిరాయి రౌడీలు”, అర్ధరాత్రి 1 గంటకు “అదిరింది గురు” ప్రసారం కానున్నాయి.

also read:Raghu master:డాన్స్ మాస్టర్ అసోసియేషన్ లో భారీ ట్విస్ట్..!

- Advertisement -
Advertisement

జెమిని ఛానళ్లలో..:

జెమిని లైఫ్‌లో ఉదయం 11 గంటలకు “రాముడు భీముడు”, సాయంత్రం 4.30 గంటలకు “మిస్సింగ్” ప్రసారం అవుతాయి. జెమిని టీవీలో ఉదయం 9 గంటలకు సిటీమార్, మధ్యాహ్నం 3 గంటలకు “ప్రేమంటే ఇదేరా” టెలికాస్ట్ కానున్నాయి.

జెమిని మూవీస్‌లో “అంజలి ఐ లవ్ యూ”, “అమ్మ మీద ఒట్టు”, “దొంగ అల్లుడు”, “జెమిని”, “శ్రీవారి ప్రియురాలు”, “రాజుభాయ్”, “యజ్ఞం”, “పెళ్లానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ” వంటి సినిమాలు వివిధ సమయాల్లో ప్రసారం కానున్నాయి.

జీ తెలుగు, జీ సినిమాలు :

జీ తెలుగులో ఉదయం 9 గంటలకు “మిడిల్ క్లాస్” ప్రసారం కానుంది. జీ సినిమాల్లో ఉదయం 7 గంటలకు “మోహిని”, 9 గంటలకు “ఒంగోలుగిత్త”, మధ్యాహ్నం 12 గంటలకు “అంతఃపురం”, 3 గంటలకు “నిన్నే ఇష్టపడ్డాను”, సాయంత్రం 6 గంటలకు “సైనికుడు”, రాత్రి 9 గంటలకు “సుబ్రహ్మణ్యపురం” టెలికాస్ట్ అవుతాయి.

స్టార్ మా ఛానళ్లలో..:

స్టార్ మాలో “స్వామి అయ్యప్ప”, “పాండవులు పాండవులు తుమ్మెద”, “బుజ్జిగాడు” సినిమాలు వివిధ సమయాల్లో ప్రసారం కానున్నాయి. స్టార్ మా మూవీస్‌లో “వైజయంతి”, “భాగమతి”, “నిర్మలా కాన్వెంట్”, “డాకు మహారాజ్”, ఐ (మనోహరుడు), “K-Ramp”, “భారత్ అనే నేను” సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.

స్టార్ మా గోల్డ్‌లో “ప్రియా ప్రియతమా”, “వారసుడొచ్చాడు”, “కనుపాప”, “ది గ్యాంబ్లర్”, “నువ్వంటే నాకిష్టం”, “వీడొక్కడే”, “అంజలి సీబీఐ” వంటి చిత్రాలు ప్రసారం కానున్నాయి. మొత్తంగా సెప్టెంబర్ 1న టీవీ ఛానళ్లలో సినిమాల సందడి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించనుంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you