HomeGALLERYPriyanka Arul Mohan: పింక్ అవుట్ ఫిట్ లో ప్రియాంక అందాలు.. ఫోటోలు వైరల్! Priyanka Arul Mohan look's gorgeous(Image credit: Instagram) Priyanka Arul Mohan: పింక్ అవుట్ ఫిట్ లో ప్రియాంక అందాలు.. ఫోటోలు వైరల్! Priyanka Arul Mohan: ప్రముఖ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. Published By Sree Divya Reddy on September 5 , 2026 09:01 PM IST FacebookTwitterPinterestWhatsApp అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ప్రముఖ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా తమిళంలో సినిమాలు చేస్తూ కోలీవుడ్ ఆడియన్స్ హృదయాల దోచుకున్న ఈమె.. ఈ మధ్యకాలంలో తెలుగులో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. ఇటీవలే పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్యగా నటించి మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా మారిన ప్రియాంక తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి. పింక్ కలర్ షోల్డర్ లెస్ టాప్ ధరించిన ఈమె.. దీనికి కాంబినేషన్లో చీరను తలపించేలా స్కర్ట్ ధరించింది. చున్నితో మెడను ఫుల్ ఫిల్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రియాంక షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. Tagsphoto galleryPriyanka Arul Mohan FacebookTwitterPinterestWhatsApp Previous articleActor Karthi:మాళవిక గ్లామర్ పై కామెంట్స్.. హీరో కార్తీక్ పై విమర్శలు..!Next articleMirzapur Movie Review: ‘మీర్జాపూర్’ సినిమా రివ్యూ..ఓటీటీ మ్యాజిక్ వెండితెరపై పనిచేసిందా? Sree Divya Reddyhttps://cinecolorz.com/ Related articles LATEST Taapsee Pannu:పెద్ది, టాక్సిక్ సినిమాలపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు..! LATEST Bethlehem Kudumba Unit:బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ప్రేమకథ..యూత్‌ను ఊపేస్తున్న సినిమా ఇదే..! LATEST Mokshagna:మోక్షజ్ఞ బర్త డే స్పెషల్..డెబ్యూ డీటెయిల్స్ బయటకివచ్చేశాయోచ్..!? LATEST Kayadu Lohar:మహిళలంటే ఆట వస్తువులు కాదు.. ఫైర్ ఆయన కయాదులోహర్..! LATEST Tollywood:టైటిల్‌తోనే సంచలనం.. భారతీయ సినిమాలో కొత్త రికార్డు సృష్టించిన సినిమా! MOVIE NEWS Tollywood: డిసెంబర్ సీజన్‌పై స్టార్ హీరోల ఫోకస్.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలేనా? Stay Connected0FansLike0FollowersFollow0FollowersFollow0SubscribersSubscribe Latest posts Taapsee Pannu:పెద్ది, టాక్సిక్ సినిమాలపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు..! September 6, 2026 Mokshagna:మోక్షజ్ఞ బర్త డే స్పెషల్..డెబ్యూ డీటెయిల్స్ బయటకివచ్చేశాయోచ్..!? September 6, 2026 Kayadu Lohar:మహిళలంటే ఆట వస్తువులు కాదు.. ఫైర్ ఆయన కయాదులోహర్..! September 6, 2026 Tollywood:టైటిల్‌తోనే సంచలనం.. భారతీయ సినిమాలో కొత్త రికార్డు సృష్టించిన సినిమా! September 6, 2026 Tollywood: డిసెంబర్ సీజన్‌పై స్టార్ హీరోల ఫోకస్.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలేనా? September 6, 2026 Actor Karthi:మాళవిక గ్లామర్ పై కామెంట్స్.. హీరో కార్తీక్ పై విమర్శలు..! September 5, 2026 Dancers Association: పోలీస్ స్టేషన్ కు చేరిన డాన్సర్స్ అసోసియేషన్ పంచాయతీ ..! September 5, 2026 Yash:యశ్ టాక్సిక్ సినిమాకి భారీ షాక్! September 5, 2026 Tellakagitham:టీజర్‌తోనే హిట్ టాక్.. ‘తెల్ల కాగితం’పై ప్రశంసల వర్షం! September 5, 2026 Siva Nirvana:వైష్ణవి నడుము సీన్ పై డైరెక్టర్ శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్..! September 5, 2026 Load more You might also likeRELATEDRecommended to you LATEST Taapsee Pannu:పెద్ది, టాక్సిక్ సినిమాలపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు..! LATEST Bethlehem Kudumba Unit:బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ప్రేమకథ..యూత్‌ను ఊపేస్తున్న సినిమా ఇదే..! LATEST Mokshagna:మోక్షజ్ఞ బర్త డే స్పెషల్..డెబ్యూ డీటెయిల్స్ బయటకివచ్చేశాయోచ్..!? LATEST Kayadu Lohar:మహిళలంటే ఆట వస్తువులు కాదు.. ఫైర్ ఆయన కయాదులోహర్..!