Saturday, November 28, 2026
HomeLATEST

LATEST

LATEST

Meenakshi Chaudhary:తన క్రష్ గురించి బయటపెట్టిన మీనాక్షి చౌదరి.. ఫ్యాన్స్ ఫిదా!

Meenakshi Chaudhary: ప్రేమలో పడటం ఎంతటి భావోద్వేగంతో కూడుకున్న విషయమో, ఆ బంధం నుంచి బయటకు రావడం కూడా అంతే కష్టమని పేర్కొన్నారు. బ్రేకప్ అనేది అంత సులభమైన విషయం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Neethu Master:ఆరు వారాలకే ఎలిమినేషన్.. నీతూ నటరాజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Neethu Master:నీతూ మాస్టర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఆమెకు వారానికి సుమారు రూ.1.5 లక్షల చొప్పున ఆరు వారాలకు కలిపి దాదాపు రూ.9 లక్షలు అందుకునే అవకాశం ఉంది.

Bhogi Movie:భోగి సినిమా ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టేసిన శర్వానంద్..!

Bhogi Movie: శర్వానంద్ హీరోగా నటిస్తున్న భోగి సినిమా ట్రైలర్ను చిత్ర బృందం విడుదల చేశారు. అందులో శర్వానంద్ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు

Rashmika:రష్మిక ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. మైసా సినిమా వాయిదా?

Rashmika: రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న మైసా సినిమా గురించి అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.

Vishnupriya:ఎక్సర్‌సైజ్ చేస్తూనే అందాలు ఆరబోస్తున్న యాంకర్ విష్ణుప్రియ.. ఫొటోలు వైరల్ !

Vishnupriya:తాజాగా విష్ణుప్రియఎక్సర్‌సైజ్ చేస్తున్న సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వర్కౌట్ దుస్తుల్లో కనిపిస్తూ తన ఫిట్‌నెస్‌తో పాటు గ్లామర్ లుక్‌తోనూ ఆకట్టుకుంటున్నారు

thalapathy vijay:అనిరుధ్-కావ్య మారన్ రిసెప్షన్‌లో విజయ్-సంగీత..చివరకు ట్విస్ట్ ఇచ్చిన జంట!

thalapathy vijay:విజయ్ వేడుక నుంచి వెళ్లిన కొద్దిసేపటికే ఆయన భార్య సంగీత అక్కడికి చేరుకున్నారు. పసుపు రంగు చుడీదార్‌లో ఎంతో హుందాగా కనిపించిన ఆమె, వేడుకలో బంధుమిత్రులను పలకరిస్తూ సందడి చేశారు.

Jabardasth:జబర్దస్త్ కమెడియన్లకు రోడ్డు ప్రమాదం.. దొరబాబు, రైజింగ్ రాజుకు గాయాలు!

Jabardasth:ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించనున్న ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజు భీమవరం బయలుదేరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు అనూహ్యంగా ప్రమాదానికి గురైంది.

Keerthy Suresh:నా భర్తకు అంతా తెలుసు.. రూమర్స్‌పై కీర్తి సురేశ్ స్ట్రాంగ్ కౌంటర్!

Keerthy Suresh: కీర్తి సురేశ్‌ తన వ్యక్తిగత జీవితం, భర్త ఆంటోనీ తటిల్‌తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. గతంలో తనకు ఇండస్ట్రీలోని కొంతమంది నటులతో సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు రావడంపై స్పందించారు.

Salman Khan:శ్రద్ధా కపూర్ కి క్షమాపణలు చెప్పిన సల్మాన్ ఖాన్!

Salman Khan: బాలీవుడ్ గంటల వీరుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సల్మాన్ ఖాన్ శ్రద్ధా కపూర్ కి క్షమాపణలు చెప్పడం వైరల్ గా మారింది.

Jabardast Babu:ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్..!

Jabardast Babu: జబర్దస్త్ కామెడీ షో తో నటుడిగా మంచి పేరు సొంతం చేసుకొని లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో దర్శకుడిగా మారిన బాబు ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad