Thursday, October 15, 2026
HomeTOP STORY

TOP STORY

LATEST

Prabhash:ప్రభాస్ సినిమాకి టికెట్స్ ఇవ్వలేదని థియేటర్ని కొనేసిన నిర్మాత..!

Prabhash: ప్రభాస్ మిర్చి సినిమా కోసం థియేటర్ కి వెళ్తే అక్కడ టికెట్ ఇవ్వలేదని బాధపడిన ఆ వ్యక్తి ఏకంగా అదే తీయకరణ కొనుగోలు చేశానని తెలిపాడు.

Mahesh Babu:డోంట్ ట్రబుల్ ది ట్రబుల్.. మూవీపై మహేష్ రివ్యూ..!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో అక్టోబర్ 2వ రానున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ రివ్యూ చెప్పేశారు.

Irumudi movie: వరదల్లో కొట్టుకుపోయిన ఇరుముడి మూవీ బ్రిడ్జి.. వీడియో వైరల్..!

Irumudi movie: రవితేజ హీరోగా నటించిన ఇరుముడి చిత్రంలో చూపించిన బ్రిడ్జి ఇప్పుడు వరదల్లో కొట్టుకుపోగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Dhurandhar 2:బుల్లితెరపై ధురంధర్ 2 ఎప్పుడంటే..?

Dhurandhar 2: ఆదిత్యాదర్ దర్శకత్వంలో రణబీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 2 సినిమా ఇప్పుడు టీవీలో ప్రసారం అవ్వడానికి సిద్ధం అయ్యింది.

Amithabh Bachchan: హీరో అమితాబ్ బచ్చన్ కు గాయం..!

Amithabh Bachchan: బాలీవుడ్ బిగ్ బిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అమితాబ్ బచ్చన్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయనకు ఎలా ఉంది అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు.

Nabha natesh: గ్లామర్ అందాలతో సెగలు పుట్టిస్తున్న నభా నటేష్!

Nabha natesh: ప్రముఖ హీరోయిన్ నభా నటేష్ తాజాగా గ్లామర్ వలకబోస్తూ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Bigg Boss 10: బిగ్ బాస్ సీజన్ 10.. ఈ వారం నామినేషన్ లో 9 మంది కంటెస్టెంట్స్..!

Bigg Boss 10: బిగ్ బాస్ 10 లో నాల్గవ వారం నామినేషన్ లో భాగంగా 9 మంది నామినేట్ అయ్యారు. ఇక కెప్టెన్సీ టాస్క్ కూడా గట్టిగానే సాగుతోంది.

Aishwarya Rai Bachchan:ఐశ్వర్య రాయ్ కి తప్పని బాడీ షేమింగ్..!

Aishwarya Rai Bachchan: మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ పై ఇప్పుడు బాడీ షేమింగ్ ట్రోల్స్ చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది.

Tollywood:అక్టోబర్ 2న బరిలో ఐదు క్రేజీ చిత్రాలు..!

Tollywood: అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కాంబోతున్న చిత్రాల జాబితా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

The Paradise:నటుడు ప్రియదర్శిని అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు..!

The Paradise: ది ప్యారడైజ్ చిత్రంలో కేసీఆర్ పాత్ర పోషించిన నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీష్ రావు అభినందించారు.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad