Thursday, October 15, 2026
HomeTOP STORY

TOP STORY

LATEST

Tollywood:టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త ప్రేమ పక్షులు.. జోడి సూపర్..!

Tollywood:ఎయిర్‌పోర్ట్‌లో దేవిశ్రీ ప్రసాద్, ఐశ్వర్య రాజేష్ కలిసి కనిపించడానికి అసలు కారణం ఏమిటన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Dhanush:కొత్త పార్టీకి పేరు రిజిస్టర్ చేయించిన ధనుష్.. పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?

Dhanush: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

Kiara Advani:కియారా, సిద్ధార్థ్‌ ఇంట మరో గుడ్‌న్యూస్‌.. అభిమానుల్లో ఆనందం!

Kiara Advani:కియారా, సిద్ధార్థ్‌ మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. రెండో బిడ్డకు సంబంధించి భావోద్వేగ సందేశాన్ని షేర్‌ చేశారు.

Koffee With Karan 9: విజయ్‌-రష్మిక జంటగా ‘కాఫీ విత్ కరణ్‌ 9’.. ఆ సీక్రెట్స్‌ బయటపడనున్నాయా?

Koffee With Karan 9 : బాలీవుడ్‌ దర్శకుడు, నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్‌ షో ‘కాఫీ విత్ కరణ్‌’ సీజన్‌ 9 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

Allu Arjun:స్నేహారెడ్డి పెట్టుకున్న హెయిర్ క్లిప్ ధర ఎంతో తెలిస్తే షాక్!

Allu Arjun:స్నేహారెడ్డి హెయిర్ క్లిప్ ధర గురించి తెలుసుకున్న తర్వాత నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రూ.7,000తో హెయిర్ క్లిప్ కొనడం తమలాంటి సాధారణ ప్రజలకు ఊహించుకోవడం కూడా కష్టమేనని కొందరు కామెంట్స్ చేస్తున్నారు

Ravi Teja:రవితేజ-వివేక్ ఆత్రేయ మూవీపై క్రేజీ అప్‌డేట్.. హీరోయిన్ ఎవరో తెలుసా?

Ravi Teja: రవితేజ సినిమాలో మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటి కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నట్లు సమాచారం.

Nagarjuna:నాగార్జున తన ఫోన్ లో ఒక్క ఫోటో కూడా తీసుకోడు.. ఎందుకో తెలుసా?

Nagarjuna:మొబైల్‌ ఫోన్‌ భద్రతపైనే కాకుండా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ విషయంలోనూ నాగార్జున అప్రమత్తంగా ఉంటున్నారు.

Vijay Deverakonda:అప్పు చేసి ఐఫోన్ కొనొద్దు.. విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు

Vijay Deverakonda:కొత్త మోడల్‌ వచ్చిందనే కారణంతో మరో ఫోన్‌ కొనాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అవసరం ఉన్నప్పుడే కొత్త వస్తువు కొనుగోలు చేయాలనే అభిప్రాయాన్ని విజయ్ దేవరకొండ వ్యక్తం చేశారు.

Allu Arjun:అల్లు అర్జున్‌తో బోయపాటి సినిమా.. మళ్లీ తెరపైకి సంచలన కాంబినేషన్!

Allu Arjun:అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో భారీ సినిమా రాబోతుందనే వార్తలు మరోసారి టాలీవుడ్‌లో ఆసక్తిని పెంచుతున్నాయి.

Chiranjeevi:చిరంజీవి ‘కాకా’లో కీలక మార్పు.. విజయశాంతి స్థానంలో రమ్యకృష్ణ!

Chiranjeevi:తాజాగా కాకా సినిమాలో విజయశాంతి స్థానంలో రమ్యకృష్ణ ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad