Friday, April 10, 2026
HomeOTT NEWSTV Movies: ఏప్రిల్ 10, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: ఏప్రిల్ 10, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: శుక్రవారం అంటే కొత్త సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ప్రతి శుక్రవారం కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలో ప్రత్యక్షమవుతుంటాయి. ప్రతి శుక్రవారం ఎంతో మంది నిర్మాతల భవిష్యత్ మారిపోతూ ఉంటుంది. హిట్, ఫట్, రివ్యూలు వంటి మాటలతో

on

TV Movies: శుక్రవారం అంటే కొత్త సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ప్రతి శుక్రవారం కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలో ప్రత్యక్షమవుతుంటాయి. ప్రతి శుక్రవారం ఎంతో మంది నిర్మాతల భవిష్యత్ మారిపోతూ ఉంటుంది. హిట్, ఫట్, రివ్యూలు వంటి మాటలతో శుక్రవారం ఎంటర్‌టైన్‌మెంట్‌కు అసలు కొదవ ఉండదు. ఎప్పటిలానే ఈ శుక్రవారం కూడా కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. మరో వైపు ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు దిగాయి. ఇవి ఎన్ని ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలను మాత్రం ప్రేక్షకులు వదులుకోరు. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమా వస్తుంటే, కంపల్సరీగా చూస్తారు. థియేటర్ల, ఓటీటీలు ఎన్ని వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలకు, సీరియల్స్‌కు, స్పెషల్ ఈవెంట్స్‌కు ఫ్యాన్ బేస్ మాత్రం అస్సలు తగ్గదు. మరి ఈ శుక్రవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ అయినటువంటి స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ, జీ సినిమాలు వంటి వాటిలో మంచి మంచి సినిమాలు టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఏ సినిమా, ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం అవుతుందో తెలిపే పూర్తి షెడ్యూల్ ఇక్కడుంది. ఇంకెందుకు ఆలస్యం, శుక్రవారం (ఏప్రిల్ 10) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ (TV Movies), అలాగే షెడ్యూల్ చూసేయండి.

Also Read- Biker Movie: శర్వా ‘బైకర్’ రాంగ్ టైమ్‌లో రిలీజైందా?

శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ (TV Movies List)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘శంకర దాదా ఎంబీబీఎస్’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘143 ఐ మిస్ యు’
ఉదయం 4 గంటలకు- ‘బుజ్జిగాడు’ (మేడ్ ఇన్ చెన్నై)
ఉదయం 9 గంటలకు- ‘టక్ జగదీష్’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘శాకిని డాకిని’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అల్లరి రాముడు’
ఉదయం 9 గంటలకు – ‘అబ్బాయిగారు’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘జయం మనదేరా’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేయసి రావే’
ఉదయం 9 గంటలకు- ‘భైరవం’
సాయంత్రం 4.30 గంటలకు- ‘ఆట’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రకళ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘వెల్కమ్ ఒబామా’
ఉదయం 7 గంటలకు- ‘అమ్మోరు తల్లి’
ఉదయం 9 గంటలకు- ‘హ్యాపీడేస్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఫిదా’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘పోలీసోడు’
సాయంత్రం 6 గంటలకు- ‘కుబేర’
రాత్రి 9 గంటలకు- ‘రాజు గారి గది 2’

Also Read- Bellamkonda Family: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’
ఉదయం 5 గంటలకు- ‘అసుర’
ఉదయం 8 గంటలకు- ‘అర్జున్’
ఉదయం 11 గంటలకు- ‘వీడోక్కడే’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘నువ్వంటే నాకిష్టం’
సాయంత్రం 5 గంటలకు- ‘రన్ బేబీ రన్’
రాత్రి 7.30 గంటలకు- ‘ఎవడు’
రాత్రి 11 గంటలకు- ‘అర్జున్’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘బావ బావమరిది’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అల్లూరి సీతారామ రాజు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘నేస్తమా’
ఉదయం 7 గంటలకు- ‘కొండవీటి దొంగ’
ఉదయం 10 గంటలకు- ‘భద్రాద్రి రాముడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘నా ఆటోగ్రాఫ్’
సాయంత్రం 4 గంటలకు- ‘పెళ్ళాంతో పనేంటి’
సాయంత్రం 7 గంటలకు- ‘సాంబ’
రాత్రి 10 గంటలకు- ‘ట్రిప్’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జగడం’
రాత్రి 9 గంటలకు- ‘పోకిరి రాజా’

Also Read- Peddi Song: రెహమాన్ ఈజ్ బ్యాక్.. ‘రైరై రారా’ అడిక్షన్!

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘అంకురం’
ఉదయం 7 గంటలకు- ‘సంపంగి’
ఉదయం 10 గంటలకు- ‘ధనమా దైవమా’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఆమె’
సాయంత్రం 4 గంటలకు- ‘డాడీ డాడీ’
సాయంత్రం 7 గంటలకు- ‘డాక్టర్ బాబు’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అంతఃపురం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కార్తికేయ 2’
ఉదయం 7 గంటలకు- ‘పల్నాడు’
ఉదయం 9 గంటలకు- ‘వలిమై’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘స్టాలిన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నెక్స్ట్ నువ్వే’
సాయంత్రం 6 గంటలకు- ‘కల్కి 2898 AD’
రాత్రి 9 గంటలకు- ‘నా పేరు శివ’

Also Read- Bad Boy Karthik: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్ ఎలా ఉందంటే?

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

You might also likeRELATED
Recommended to you