TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ ఎంత ముఖ్యమో తెలియంది కాదు. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇక వీకెండ్ వస్తే.. ఆ మోతాదు వేరే లెవల్‌లో ఉంటుంది. ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ మరియు జోష్ కలిగించే సినిమాలు, షోలపైన అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.
ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ శనివారం ఏప్రిల్ 11, ఏయే ఛానళ్లలో, ఏమేం షోలు, ఏమేం సినిమాలు వస్తున్నాయో.. ఇక్కడ ఫుల్ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ శనివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ (TV Movies) చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి.
Also Read- ఘనంగా ‘అహోం’ సినిమా ప్రారంభోత్సవం
ఏప్రిల్ 11, శనివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies April 11 Saturday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘పాగల్’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘తేజ్ ఐ లవ్ యు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘డియర్ బ్రదర్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ట్రిప్’ (కంటిన్యూషన్)
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సంతానం’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమ చేసిన పెళ్లి’
ఉదయం 7 గంటలకు- ‘ఏమైంది ఈవేళ’
ఉదయం 10 గంటలకు- ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఆక్సిజన్’
సాయంత్రం 4 గంటలకు- ‘రన్ రాజా రన్’
సాయంత్రం 7 గంటలకు- ‘నాయకుడు’
రాత్రి 10 గంటలకు- ‘పులి బిడ్డ’
Also Read- Biker Movie: శర్వా ‘బైకర్’ రాంగ్ టైమ్‌లో రిలీజైందా?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 5 గంటలకు- ‘ఏ మంత్రం వేసావే’
ఉదయం 8 గంటలకు- ‘మనీ’
ఉదయం 11 గంటలకు- ‘రంగం’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘అశోక్’
సాయంత్రం 5 గంటలకు- ‘దూకుడు’
రాత్రి 8 గంటలకు- ‘ప్రేమ కథా చిత్రమ్’
రాత్రి 11 గంటలకు- ‘మనీ’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 7 గంటలకు- ‘జయ జానకి నాయక’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అఖండ’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘పుష్పక విమానం’
ఉదయం 9 గంటలకు- ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘పోకిరి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బాహుబలి ది బిగినింగ్’
సాయంత్రం 6 గంటలకు- ‘కే ర్యాంప్’
రాత్రి 8.30 గంటలకు- ‘ఆర్ఆర్ఆర్’
Also Read- Rakasa Movie Review: ‘రాకాస’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అబ్బాయి గారు’
ఉదయం 9 గంటలకు – ‘లాహిరి లాహిరి లాహిరిలో’
సాయంత్రం 4 గంటలకు- ‘పాడుతా తీయగా’ (షో)
రాత్రి 9.30 గంటలకు- ‘జబర్దస్త్’ (షో)
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 1 గంటకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సుస్వాగతం’
రాత్రి 9.30 గంటలకు- ‘నిప్పు రవ్వ’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘సంపంగి’
ఉదయం 7 గంటలకు- ‘రాగ దీపం’
ఉదయం 10 గంటలకు- ‘పంతాలు పట్టింపులు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘నువ్వే కావాలి’
సాయంత్రం 4 గంటలకు- ‘పడమటి సంధ్యారాగం’
సాయంత్రం 7 గంటలకు- ‘పండగ’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘భైరవం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అయలాన్’
ఉదయం 9 గంటలకు- ‘నువ్వు లేక నేను లేను’
సాయంత్రం 4.30 గంటలకు- ‘బంపర్ ఆఫర్’
రాత్రి 9 గంటలకు- ‘ఆట’ (షో)
రాత్రి 10.30 గంటలకు- ‘క్రైమ్ 23’
Also Read- Ustaad Bhagat Singh Review: పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హిట్టా? ఫట్టా?
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘స్టాలిన్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘నెక్స్ట్ నువ్వే’
ఉదయం 7 గంటలకు- ‘మొగుడు’
ఉదయం 9 గంటలకు- ‘సికిందర్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మదరాసి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రంగ్ దే’
సాయంత్రం 6 గంటలకు- ‘కేజీఎఫ్ 2’
రాత్రి 9 గంటలకు- ‘మార్గన్’

