Sunday, April 12, 2026
HomeOTT NEWSTV Movies: ఏప్రిల్ 12, ఆదివారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: ఏప్రిల్ 12, ఆదివారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ ఎంత ముఖ్యమో తెలియంది కాదు. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇక వీకెండ్ వస్తే.. ఆ మోతాదు వేరే లెవల్‌లో ఉంటుంది. ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో […]

on

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ ఎంత ముఖ్యమో తెలియంది కాదు. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇక వీకెండ్ వస్తే.. ఆ మోతాదు వేరే లెవల్‌లో ఉంటుంది. ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ మరియు జోష్ కలిగించే సినిమాలు, షోలపైన అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.

Also Read – Biker Movie: శర్వా ‘బైకర్’ రాంగ్ టైమ్‌లో రిలీజైందా?

ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ ఆదివారం ఏప్రిల్ 12, ఏయే ఛానళ్లలో, ఏమేం షోలు, ఏమేం సినిమాలు వస్తున్నాయో.. ఇక్కడ ఫుల్ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ (TV Movies) చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి.

ఏప్రిల్ 12, ఆదివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies April 12 Sunday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 6 గంటలకు- ‘బాబీ’
ఉదయం 9 గంటలకు- ‘‌మిస్టర్ పర్ఫెక్ట్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘జైలర్’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘భద్ర’
సాయంత్రం 6 గంటలకు- ‘సరైనోడు’
రాత్రి 9 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)
రాత్రి 10.30 గంటలకు- ‘వైశాలి’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 8 గంటలకు- ‘బాహుబలి 2 ది కంక్లూజన్’
ఉదయం 11 గంటకు – ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం – స్టార్ వార్స్’ (షో)
మధ్యాహ్నం 1 గంటలకు- ‘ధమాకా’
సాయంత్రం 4 గంటలకు- ‘టిల్లు స్క్వేర్’
సాయంత్రం 5.30 గంటలకు- ‘పుష్ప ది రైజ్’
రాత్రి 9 గంటలకు- ‘కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2’ (షో)
రాత్రి 10.30 గంటలకు- ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ (షో)

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘లాహిరి లాహిరి లాహిరిలో’
ఉదయం 8 గంటలకు – ‘కోర్ట్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటకు- ‘ఢీ’ (షో)
సాయంత్రం 4.30 గంటలకు- ‘జబర్దస్త్’ (షో)
సాయంత్రం 6 గంటలకు- ‘క’
రాత్రి 9.30 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 10.30 గంటలకు- ‘కోర్ట్’

Also Read – Bellamkonda Family: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటకు (తెల్లవారు జామున)- ‘నువ్వు లేక నేను లేను’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కన్యా కుమారి’
ఉదయం 8 గంటలకు- ‘ఓంకారం’ (ప్రోగ్రామ్)
ఉదయం 9 గంటలకు- ‘అతడు’
మధ్యాహ్నం 12.30 గంటలకు- ‘కిష్కింధపూరి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’
సాయంత్రం 6 గంటలకు- ‘శంబాల’
రాత్రి 9 గంటలకు- ‘ఆట’ (షో)
రాత్రి 10.30 గంటలకు- ‘మిషన్ ఇంపాసిబుల్’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘ఉయ్యాలా జంపాల’
ఉదయం 9 గంటలకు- ‘ఆదిపురుష్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రాజా ది గ్రేట్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’
సాయంత్రం 6 గంటలకు- ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’
రాత్రి 9 గంటలకు- ‘కాంతార’

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మనీ’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఐశ్వర్యాభిమస్తు’
ఉదయం 5 గంటలకు- ‘హీరో’
ఉదయం 8 గంటలకు- ‘సోలో’
ఉదయం 11 గంటలకు- ‘దూసుకెళ్తా’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘టక్ జగదీష్’
సాయంత్రం 5 గంటలకు- ‘తెనాలిరామకృష్ణ BA BL’
రాత్రి 8 గంటలకు- ‘అర్జున్’
రాత్రి 11.30 గంటలకు- ‘సోలో’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘దేవుడు’

Also Read – Bad Boy Karthik: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్ ఎలా ఉందంటే?

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పులి బిడ్డ’
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కోటికొక్కడు’ (కృష్ణం రాజు)
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రావణ సంధ్య’
ఉదయం 7 గంటలకు- ‘పందెం కోళ్లు’
ఉదయం 10 గంటలకు- ‘పైసా వసూల్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ముఠా మేస్త్రి’
సాయంత్రం 4 గంటలకు- ‘డియర్ కామ్రేడ్’
సాయంత్రం 7 గంటలకు- ‘గోలీమార్’
రాత్రి 10 గంటలకు- ‘శంకరా భరణం’

ఈటీవీ లైఫ్ (ETV Life)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
ఉదయం 9 గంటలకు- ‘చిత్రం భళారే విచిత్రం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘టక్కరి దొంగ’
సాయంత్రం 6.30 గంటలకు- ‘మ్యాడ్’
రాత్రి 10.30 గంటలకు- ‘బృందావనం’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాగ దీపం’
ఉదయం 7 గంటలకు- ‘దేవాంతకుడు’
ఉదయం 10 గంటలకు- ‘కొడుకు దిద్దిన కాపురం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మా ఆవిడ కలెక్టర్’
సాయంత్రం 4 గంటలకు- ‘కోకిల’
సాయంత్రం 7 గంటలకు- ‘దసరా బుల్లోడు’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సికిందర్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘రంగ్ దే’
ఉదయం 7 గంటలకు- ‘నకిలీ’
ఉదయం 9 గంటలకు- ‘సుబ్రహ్మణ్యపురం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సాక్ష్యం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శతమానం భవతి’
సాయంత్రం 6 గంటలకు- ‘బ్రూస్ లీ’
రాత్రి 9 గంటలకు- ‘డిటెక్టివ్ ఉజ్వలన్’

Also Read – Ustaad Bhagat Singh Review: పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హిట్టా? ఫట్టా?

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

You might also likeRELATED
Recommended to you