Wednesday, April 15, 2026
HomeOTT NEWSTV Movies: ఏప్రిల్ 15, బుధవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: ఏప్రిల్ 15, బుధవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: ఈ బుధవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ బుధవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి.

on

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, జోష్ కలిగించే సినిమాలు, షోలపైన అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.

Also Read- Gods and Soldiers: గాడ్స్ అండ్ సోల్జర్స్ మూవీ స్టిల్స్

ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ బుధవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ బుధవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ బుధవారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్ (Eager)గా వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే..

ఏప్రిల్ 15, బుధవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies April 15, Wednesday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘డిక్టేటర్’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘చంటి’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘తాంబూలాలు’ (కంటిన్యూషన్)
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మహా కవి కాళిదాస్’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అఖండుడు’ (కృష్ణ)
ఉదయం 7 గంటలకు- ‘ప్రేమ చదరంగం’
ఉదయం 10 గంటలకు- ‘దిల్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘రాజబాబు’
సాయంత్రం 4 గంటలకు- ‘సీతారామయ్య గారి మనవరాలు’
సాయంత్రం 7 గంటలకు- ‘శంఖం’
రాత్రి 10 గంటలకు- ‘వీర భోగ వసంత రాయలు’

Also Read- Biker Movie: శర్వా ‘బైకర్’ రాంగ్ టైమ్‌లో రిలీజైందా?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో

ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పార్టీ’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అక్టోబర్ 2’
ఉదయం 5 గంటలకు- ‘చారులత’
ఉదయం 8 గంటలకు- ‘కనుపాప’
ఉదయం 11 గంటలకు- ‘మాస్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘యమకంత్రి’
సాయంత్రం 5 గంటలకు- ‘నేనే రాజు నేనే మంత్రి’
రాత్రి 8 గంటలకు- ‘త్రినేత్రం’
రాత్రి 11 గంటలకు- ‘కనుపాప’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సీమ టపాకాయ్’
ఉదయం 4 గంటలకు- ‘మన్యం పులి’
ఉదయం 9 గంటలకు- ‘నువ్వే నువ్వే’
మధ్యాహ్నం 4.30 గంటలకు- ‘ఆదికేశవ’
రాత్రి 10.30 గంటలకు- ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ (షో)
రాత్రి 11.30 గంటలకు- ‘నువ్వే నువ్వే’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అర్జున్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కృష్ణ బాబు’
ఉదయం 7 గంటలకు- ‘స్వాతి ముత్యం’
ఉదయం 9 గంటలకు- ‘కొత్త బంగారు లోకం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘స్కంద’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఎంసిఏ: మిడిల్ క్లాస్ అబ్బాయి’
సాయంత్రం 6 గంటలకు- ‘టిల్లు స్క్వేర్’
రాత్రి 8.30 గంటలకు- ‘భరత్ అనే నేను’

Also Read- Bellamkonda Family: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం

ఈ టీవీ (E TV)లో

ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమలో పావని కళ్యాణ్’
ఉదయం 9 గంటలకు – ‘సామాన్యుడు’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘తాళి’
సాయంత్రం 6 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9 గంటలకు- ‘జబర్దస్త్’ (షో)
రాత్రి 10 గంటలకు- ‘చుట్టాలబ్బాయి’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘దేశద్రోహులు’
ఉదయం 10 గంటలకు- ‘శ్రీమంతుడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘భరతసింహారెడ్డి’
సాయంత్రం 4 గంటలకు- ‘బంగారు కుటుంబం’
సాయంత్రం 7 గంటలకు- ‘శ్రీ కృష్ణావతారం’
రాత్రి 10 గంటలకు- ‘మా ఆయన సుందరయ్య’

Also Read- Rakasa Movie Review: ‘రాకాస’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

జీ తెలుగు (Zee Telugu)లో

ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సరిపోదా శనివారం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘జవాన్’
ఉదయం 9 గంటలకు- ‘శివలింగ’
సాయంత్రం 4.30 గంటలకు- ‘హైపర్’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె సెట్టు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అన్నవరం’
ఉదయం 7 గంటలకు- ‘ముకుంద’
ఉదయం 9 గంటలకు- ‘చందమామ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘గీత గోవిందం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘వకీల్ సాబ్’
సాయంత్రం 6 గంటలకు- ‘సుప్రీమ్’ (ప్రీమియర్)
రాత్రి 9 గంటలకు- ‘కాష్మోరా’ (ప్రీమియర్)

Also Read- Ustaad Bhagat Singh Review: పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హిట్టా? ఫట్టా?

Related articles

Latest posts

You might also likeRELATED
Recommended to you