TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ ఎంత ముఖ్యమో తెలియంది కాదు. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంక ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ మరియు జోష్ కలిగించే సినిమాలు, షోలపైన అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.
Also Read – Ustaad Bhagat Singh Review: పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హిట్టా? ఫట్టా?
ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీలలో ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ గురువారం ఏప్రిల్ 09, ఏయే ఛానళ్లలో, ఏమేం షోలు, ఏమేం సినిమాలు వస్తున్నాయో.. ఇక్కడ ఫుల్ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ గురువారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి.
ఏప్రిల్ 09, గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies April 09 Thursday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘ఢీ’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘పవర్’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘యమజాతకుడు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘118’ (కంటిన్యూషన్)
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీ రామ రక్ష’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రాణం’
ఉదయం 7 గంటలకు- ‘వచ్చాడు గెలిచాడు’
ఉదయం 10 గంటలకు- ‘ఒక్క క్షణం’ (అల్లు శిరీష్)
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఎలా చెప్పను’
సాయంత్రం 4 గంటలకు- ‘బామ్మ మాట బంగారు బాట’
సాయంత్రం 7 గంటలకు- ‘శివమణి’
రాత్రి 10 గంటలకు- ‘డెమోంటే కాలనీ’
Also Read – TV Movies: ఏప్రిల్ 08, బుధవారం టీవీలలో వచ్చే సినిమాలివే!
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘దడ’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘హనుమంతు’
ఉదయం 5 గంటలకు- ‘పార్టీ’
ఉదయం 8 గంటలకు- ‘రజని ఫ్రమ్ రాజమండ్రి’
ఉదయం 11 గంటలకు- ‘షిరిడి సాయి’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ద్రోణాచార్య’
సాయంత్రం 5 గంటలకు- ‘కృష్ణార్జున యుద్ధం’
రాత్రి 8 గంటలకు- ‘ఆవారా’
రాత్రి 11 గంటలకు- ‘రజని ఫ్రమ్ రాజమండ్రి’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రముఖి’
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ధైర్యం’
ఉదయం 4 గంటలకు- ‘అదిరింది’
ఉదయం 9 గంటలకు- ‘నువ్వు నాకు నచ్చావ్’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘మట్టి కుస్తీ’
రాత్రి 10.30 గంటలకు- ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ (షో)
రాత్రి 11.30 గంటలకు- ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సోలో’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆహా’
ఉదయం 7 గంటలకు- ‘క్రేజీ అంకుల్స్’
ఉదయం 9 గంటలకు- ‘బిచ్చగాడు 2’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రాజా రాణి’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘ఆర్ ఎక్స్ 100’
సాయంత్రం 6 గంటలకు- ‘సర్కారు వారి పాట’
రాత్రి 9 గంటలకు- ‘అదుర్స్’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రుద్రమ దేవి’
ఉదయం 9 గంటలకు – ‘అల్లరి రాముడు’
సాయంత్రం 5.30 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9.30 గంటలకు- ‘ఢీ’ (షో)
Also Read – OG Movie: ‘ఓజీ’కి గద్దర్ అవార్డు ఇవ్వకూడదని ఫిక్సయ్యారా?
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ముద్దుల కృష్ణయ్య’
సాయంత్రం 6 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9 గంటలకు- ‘జబర్దస్త్’ (షో)
రాత్రి 10 గంటలకు- ‘మొగుడు గారు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఇల్లాలు’
ఉదయం 7 గంటలకు- ‘అంకురం’
ఉదయం 10 గంటలకు- ‘ఆడపెత్తనం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘బొబ్బిలి వంశం’
సాయంత్రం 4 గంటలకు- ‘ప్రేమ పల్లకి’
సాయంత్రం 7 గంటలకు- ‘బాల భారతం’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘డీజే – దువ్వాడ జగన్నాథం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కలిసుందాం రా’
ఉదయం 9 గంటలకు- ‘జయం’
సాయంత్రం 4.30 గంటలకు- ‘ఆట’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాబిన్ హుడ్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘పండగ చేస్కో’
ఉదయం 7 గంటలకు- ‘నాన్న’
ఉదయం 9 గంటలకు- ‘పిల్ల జమిందార్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అంతఃపురం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘టాక్సీ వాలా’
సాయంత్రం 4.30 గంటలకు- ‘కణం’
సాయంత్రం 6 గంటలకు- ‘కార్తికేయ 2’ (ప్రీమియర్)
రాత్రి 9 గంటలకు- ‘రామయ్య వస్తావయ్యా’ (ప్రీమియర్)
Also Read – Rakasa Movie Review: ‘రాకాస’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

