Monday, May 25, 2026
HomeOTT NEWSTV Movies: మే 25, సోమవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మే 25, సోమవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని

on
banner Ad

TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని, థియేటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేది. ఇప్పుడు కూడా అది ఉంది కానీ, ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతీది చేతిలోకే వచ్చేస్తోన్న తరుణంలో, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఓటీటీల రూపంలో జేబులో ఉండే ఫోన్‌లోకి వచ్చేసింది. ఇక రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు.

Also Read- Peddi Trailer: రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ట్రైలర్ రివ్యూ

టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా ప్రసార మాధ్యమాలు మారిపోయాయి. వీటిలో టీవీల పాత్ర ఎంతో ఉంది. ఇక వీకెండ్ ముగిసి వీక్‌లోకి అడుగు పెట్టేశాము. వీకెండ్‌లా రిమోట్‌గా పెద్దగా పని లేకపోయినప్పటికీ, నచ్చిన సినిమా, లేదా షో వస్తుంటే ఆటోమాటిగ్గా కళ్లు అటు వైపు పడతాయి. అలాంటి వారందరి కోసం, ఈ సోమవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో తెలిపే లిస్ట్ ఇక్కడ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ సోమవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ సోమవారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్ (Eager)గా వెయిట్ చేసే వారి సౌలభ్యం కోసం ఫుల్ లిస్ట్ ఇక్కడ ఉంది.

మే 25, సోమవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 25th, Monday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘రోబో’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘శీను వాసంతి లక్ష్మి’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆలయ దీపం’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మరో చరిత్ర’
ఉదయం 7 గంటలకు- ‘చిరంజీవులు’
ఉదయం 10 గంటలకు- ‘బహుమతి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘కత్తి కాంతారావు’
సాయంత్రం 4 గంటలకు- ‘లీలామహల్ సెంటర్’
సాయంత్రం 7 గంటలకు- ‘శివ రామ రాజు’
రాత్రి 10 గంటలకు- ‘రుద్రుడు’

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆత్మ’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అమ్మ చెప్పింది’
ఉదయం 6 గంటలకు- ‘కిడ్నాప్’
ఉదయం 8 గంటలకు- ‘అసాధ్యుడు’
ఉదయం 11 గంటలకు- ‘పక్కా కమర్షియల్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘విశ్వరూపం’
సాయంత్రం 5 గంటలకు- ‘నిను వీడని నీడను నేనే’
రాత్రి 7.30 గంటలకు- ‘వీడోక్కడే’
రాత్రి 11 గంటలకు- ‘దగ్గరగా దూరంగా’

Also Read- Nargis Fakhri: టాలీవుడ్ సినిమాలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సత్యం’
ఉదయం 4 గంటలకు- ‘అనేకుడు’
ఉదయం 9 గంటలకు- ‘కార్తీక దీపం’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పొర్ తొజిల్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కబాలి’
ఉదయం 7 గంటలకు- ‘అమ్మోరు తల్లి’
ఉదయం 9 గంటలకు- ‘కనులు కనులను దోచాయంటే’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఛత్రపతి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఎవడు’
సాయంత్రం 6 గంటలకు- ‘అత్తారింటికి దారేది’
రాత్రి 9.30 గంటలకు- ‘ఈగల్’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు – ‘శ్రీ మంజునాథ’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘తొలిచూపులోనే’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘లేడీస్ టైలర్’
ఉదయం 7 గంటలకు- ‘మురళీ కృష్ణుడు’
ఉదయం 10 గంటలకు- ‘ఇదెక్కడి న్యాయం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘బడ్జెట్ పద్మనాభం’
సాయంత్రం 4 గంటలకు- ‘శ్రీ రాములయ్య’
సాయంత్రం 7 గంటలకు- ‘అప్పుల అప్పారావు’
రాత్రి 10 గంటలకు- ‘ఆవిరి’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘చూడాలని వుంది’
ఉదయం 9 గంటలకు- ‘రెడీ’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ది రోడ్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘డిమాంటే కాలనీ 2’
ఉదయం 7 గంటలకు- ‘భాయ్’
ఉదయం 9 గంటలకు- ‘ముత్తు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కుటుంబస్తుడు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సాక్ష్యం’
సాయంత్రం 6 గంటలకు- ‘స్పైడర్’
రాత్రి 9 గంటలకు- ‘మిన్నల్ మురళి’

Also Read- Veerabhadrudu: సూర్య ‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

banner Ad

You might also likeRELATED
Recommended to you