Tuesday, May 26, 2026
HomeOTT NEWSTV Movies: మే 26, మంగళవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మే 26, మంగళవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు

on
banner Ad

TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని, థియేటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేది. ఇప్పుడు కూడా అది ఉంది కానీ, ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతీది చేతిలోకే వచ్చేస్తోన్న తరుణంలో, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఓటీటీల రూపంలో జేబులో ఉండే ఫోన్‌లోకి వచ్చేసింది. ఇక రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు.

Also Read- Veerabhadrudu: సూర్య ‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ

టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా ప్రసార మాధ్యమాలు మారిపోయాయి. వీటిలో టీవీల పాత్ర ఎంతో ఉంది. ఇక వీకెండ్ ముగిసి వీక్‌లోకి అడుగు పెట్టేశాము. వీకెండ్‌లా రిమోట్‌గా పెద్దగా పని లేకపోయినప్పటికీ, నచ్చిన సినిమా, లేదా షో వస్తుంటే ఆటోమాటిగ్గా కళ్లు అటు వైపు పడతాయి. అలాంటి వారందరి కోసం, ఈ మంగళవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో తెలిపే లిస్ట్ ఇక్కడ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ మంగళవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ మంగళవారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్‌గా వెయిట్ చేసే వారి సౌలభ్యం కోసం ఫుల్ లిస్ట్ ఇక్కడ ఉంది.

మే 26, మంగళవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 26th, Tuesday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘ముగ్గురు మొనగాళ్లు’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘కార్తికేయ’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఆ ఒక్కటి అడక్కు’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మూగ నోము’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘నా ఊపిరి’
ఉదయం 7 గంటలకు- ‘ఆకాశం నీ హద్దు రా’
ఉదయం 10 గంటలకు- ‘ప్రియమైన నీకు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పటాస్’
సాయంత్రం 4 గంటలకు- ‘అల్లరి పోలీస్’
సాయంత్రం 7 గంటలకు- ‘ఈడో రకం ఆడో రకం’
రాత్రి 10 గంటలకు- ‘అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్’

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘దగ్గరగా దూరంగా’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మనీ మనీ’
ఉదయం 5 గంటలకు- ‘లవ్ జర్నీ’
ఉదయం 8 గంటలకు- ‘అమృత’
ఉదయం 11 గంటలకు- ‘మాస్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘అత్తిలి సత్తిబాబు’
సాయంత్రం 5 గంటలకు- ‘రన్ బేబీ రన్’
రాత్రి 8 గంటలకు- ‘తీన్‌మార్’
రాత్రి 11 గంటలకు- ‘గేమ్ ఓవర్’

Also Read- Peddi Movie: ‘పెద్ది’లో యాక్షన్ సీక్వెన్స్‌ నెక్స్ట్ లెవల్‌లో!

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక లైలా కోసం’
ఉదయం 4 గంటలకు- ‘స్వామి’
ఉదయం 9 గంటలకు- ‘ఎఫ్ 2’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘యాక్షన్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఇద్దరు మిత్రులు’
ఉదయం 7 గంటలకు- ‘హిడింబ’
ఉదయం 9 గంటలకు- ‘90ఎంఎల్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అమరన్’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘జాంబీరెడ్డి’
సాయంత్రం 6 గంటలకు- ‘బాక్’
రాత్రి 9 గంటలకు- ‘కృష్ణ’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీ మంజునాథ’
ఉదయం 9 గంటలకు – ‘ఆమె’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అజేయుడు’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘మురళీ కృష్ణుడు’
ఉదయం 7 గంటలకు- ‘కొడుకులు’
ఉదయం 10 గంటలకు- ‘గుడి గంటలు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘కొండపల్లి రాజా’
సాయంత్రం 4 గంటలకు- ‘మగధీరుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘దసరా బుల్లోడు’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘వసంతం’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఇంద్ర’
ఉదయం 9 గంటలకు- ‘ఊరు పేరు భైరవకోన’
సాయంత్రం 4.30 గంటలకు- ‘ముకుంద’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కుటుంబస్తుడు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘సాక్ష్యం’
ఉదయం 7 గంటలకు- ‘గాడ్’
ఉదయం 9 గంటలకు- ‘రాబిన్ హుడ్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘భగీరధ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అన్నవరం’
సాయంత్రం 6 గంటలకు- ‘విన్నర్’
రాత్రి 9 గంటలకు- ‘రాక్షసుడు’

Also Read- Nargis Fakhri: టాలీవుడ్ సినిమాలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

banner Ad

You might also likeRELATED
Recommended to you