HomeGALLERYNidhhi Agerwal: వైట్ లెహంగాలో హీట్ పుట్టిస్తున్న నిధి అగర్వాల్! Nidhhi Agerwal latest Photo Gallery (image credit: Instagram) Nidhhi Agerwal: వైట్ లెహంగాలో హీట్ పుట్టిస్తున్న నిధి అగర్వాల్! Nidhhi Agerwal: ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా హంస లాంటి గెటప్ లో అభిమానులను ఒక్కసారిగా సర్ప్రైజ్ చేసింది. Published By Sree Divya Reddy on July 21 , 2026 08:52 PM IST FacebookTwitterPinterestWhatsApp నిధి అగర్వాల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు . అందం అభినయంతో ఆకట్టుకుంటూ కుర్రకారు హృదయాలను దోచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఏడాది ప్రభాస్ తో ది రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది .కానీ అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా విజయాన్ని అందుకోలేదు. ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈమె.. ఇటు సోషల్ మీడియాలో కూడా ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసింది. ఇక అందులో భాగంగానే తాజాగా నిధి అగర్వాల్ వైట్ లెహంగాలో కనిపించి అందరి దృష్టిని తనవైపు లాగేసుకుంది. ముత్యాలతో స్పెషల్ గా డిజైన్ చేసిన ఈ లెహంగాకు తగ్గట్టుగా వైట్ కలర్ చౌకర్ ధరించి మెస్మరైజ్ చేసింది. మొత్తానికి అయితే నిధి అగర్వాల్ షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఫోటోషూట్ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. TagsNidhhi Agerwalphoto gallery FacebookTwitterPinterestWhatsApp Previous articleToxic:టాక్సిక్ నుంచి మరో సాంగ్ రిలీజ్.. మొత్తం రొమాన్స్..!Next articleMeher Ramesh: డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట విషాదం! Sree Divya Reddyhttps://cinecolorz.com/ Related articles LATEST Nora fatehi:చిక్కుల్లో పడ్డ నోరా ఫతేహి.. ఏకంగా రూ .3కోట్ల పరువు నష్టం..! LATEST Sushmitha Konidela:బాబాయ్ పవర్ తో మెగా డాటర్ సుస్మితకి కీలక పదవి..!? LATEST Bigg Boss Telugu 10: రెండో రోజే రచ్చ..ఈ కంటెంస్టెంట్ బాగా ఓవర్ చేస్తున్నాడే..! LATEST Toxic:బాక్సాఫీస్‌లో బిగ్ డిజాస్టర్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న యశ్ ‘టాక్సిక్’! LATEST Tollywood:క్రిస్మస్ బరిలో బాలయ్య vs నాగార్జున.. 2004 సీన్ రిపీట్ అవుతుందా? LATEST TV:ఈ మంగళవారం టీవీలో అదిరిపోయే సినిమాలు.. పూర్తి లిస్ట్ ఇదే! Stay Connected0FansLike0FollowersFollow0FollowersFollow0SubscribersSubscribe Latest posts Nora fatehi:చిక్కుల్లో పడ్డ నోరా ఫతేహి.. ఏకంగా రూ .3కోట్ల పరువు నష్టం..! September 8, 2026 Sushmitha Konidela:బాబాయ్ పవర్ తో మెగా డాటర్ సుస్మితకి కీలక పదవి..!? September 8, 2026 Tollywood:క్రిస్మస్ బరిలో బాలయ్య vs నాగార్జున.. 2004 సీన్ రిపీట్ అవుతుందా? September 8, 2026 Mahesh Babu:రెండు తెలుగు రాష్ట్రాలలో రూ .320 కోట్లకు వారణాసి మూవీ! September 8, 2026 Chiranjeevi:విశ్వంభర సినిమాను మెగాస్టార్ పట్టించుకోలేదా..? September 7, 2026 Jayam Ravi:లవర్ తో అడ్డంగా బుక్కైన జయం రవి..సెన్సేషనల్ వీడియో లీక్..! September 7, 2026 Ameesha Patel:హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్స్.. అమీషా పటేల్ ఘాటు కౌంటర్! September 7, 2026 MS Raju:హీరోయిన్ తో గొడవపై ఎమ్మెస్ రాజు షాకింగ్ కామెంట్స్..! September 6, 2026 Taapsee Pannu:పెద్ది, టాక్సిక్ సినిమాలపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు..! September 6, 2026 Mokshagna:మోక్షజ్ఞ బర్త డే స్పెషల్..డెబ్యూ డీటెయిల్స్ బయటకివచ్చేశాయోచ్..!? September 6, 2026 Load more You might also likeRELATEDRecommended to you LATEST Nora fatehi:చిక్కుల్లో పడ్డ నోరా ఫతేహి.. ఏకంగా రూ .3కోట్ల పరువు నష్టం..! LATEST Sushmitha Konidela:బాబాయ్ పవర్ తో మెగా డాటర్ సుస్మితకి కీలక పదవి..!? LATEST Bigg Boss Telugu 10: రెండో రోజే రచ్చ..ఈ కంటెంస్టెంట్ బాగా ఓవర్ చేస్తున్నాడే..! LATEST Toxic:బాక్సాఫీస్‌లో బిగ్ డిజాస్టర్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న యశ్ ‘టాక్సిక్’!