Tuesday, August 25, 2026
HomeLATESTKriti sanon:చిన్న తప్పు.. ట్రోల్స్ కి గురవుతున్న హీరోయిన్..!

Kriti sanon:చిన్న తప్పు.. ట్రోల్స్ కి గురవుతున్న హీరోయిన్..!

Kriti sanon: ప్రముఖ హీరోయిన్ కృతి సనం తాజాగా చేసిన ఒక యాడ్ కారణంగా ఇప్పుడు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటుంది..

on
- Advertisement -banner Ad

Kriti sanon:కొంతమంది సెలబ్రిటీలు ఎవరూ ఊహించని విధంగా వివాదాలలో చిక్కుకున్న సందర్భాలు చాలానే చూశాము. మరి కొంతమంది కావాలని సంచలన కామెంట్ చేస్తూ నిరంతరం ఏదో ఒక విషయంలో వార్తలలో నిలుస్తూ ఉంటారు. మరి కొంతమంది చిన్నపాటి మిస్టేక్ వల్ల ట్రోల్స్, నెగిటివ్ వంటివి ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఒక స్టార్ హీరోయిన్ పైన చాలామంది నేటిజన్స్ సైతం ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. మరి ఆ హీరోయిన్ ఎవరు ? ఎందుకు ఫైర్ అవుతున్నారు ? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

చిన్న ప్రకటన.. ట్రోల్స్ ఎదుర్కొంటున్న హీరోయిన్..

టాలీవుడ్ లో నేనొక్కడినే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కృతి సనన్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తన సినిమాల వల్ల కాకుండా ఒక ప్రకటనల వల్ల ట్రోల్స్ కి గురవుతోంది. తాజాగా కృతి సనన్ రాఖీ కోసం ఒక యాడ్ ప్రమోషన్స్లో నటించింది. ఈ విషయం పైన నెటిజన్స్ సైతం తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అంతేకాకుండా కృతి సనన్ (Kriti sanon)వేసుకున్న దుస్తులు.. ప్రకటనలోని కొన్ని అంశాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Korean kanakaraju: ఓటీటీలోకి కొరియన్ కనకరాజు మూవీ..!

బికినీను తలపించేలా డ్రెస్ ధరించడంతో వివాదం..

ముఖ్యంగా ఆమె వేసుకున్న దుస్తులు అలాగే కుక్కకు రాఖీ కట్టడం వంటి అంశాల పైన తీవ్రస్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీంతో కొంతమంది నెటిజన్స్ సైతం రాఖీ పండుగను అగౌరవ పరచడంగా భావిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కృతి సనన్ ఒక జువెలరీ బ్రాండ్ కొత్త యాడ్ లో రక్షాబంధన్ పండుగను జరుపుకుంటున్నట్లు చూపించారు. ఇందులో ఆఫ్ వైట్ బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్, స్కర్ట్ డ్రెస్ ధరించి ఈ యాడ్లో కనిపించింది. దీంతో అసలు పండుగ సందర్భానికి ఆ దుస్తులు సరైనవేనా అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Irumudi: రవితేజకు షాక్.. ఇరుముడిలో ఆ సీన్స్ తీసేయాలని డిమాండ్..!

కృతి సనన్ స్పందిస్తుందా?

మరి కొంతమంది ఒకవేళ ఈద్ పండుగ అయితే మీరు ఇలాంటి దుస్తులు ధరించేవారా అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రకటనలో రక్షాబంధన్ వేడుకలలో భాగంగా ఒక కుక్కను కూడా చూపించారు . తన పెప్పుడు కుక్కకు రాఖీ కడుతూ కనిపిస్తోంది. దీని పైన కూడా చాలామంది సీరియస్ గానే కామెంట్ చేస్తున్నారు. చాలామంది కుక్కను కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నారు అందులో తప్పేమీ లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలా ట్రోల్స్ జరుగుతున్న సమయంలోనే కృతి సనన్ సోషల్ మీడియా వేదికగా మరికొన్ని ఫోటోలను పంచుకుంది. అలాగే తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలు కూడా పంచుకుంది. మరి తనపైన జరుగుతున్న ఈ ట్రోల్స్ కి ఏ విధంగా సమాధానం చెబుతుందో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you