HomeGALLERYNidhhi Agerwal: వైట్ లెహంగాలో హీట్ పుట్టిస్తున్న నిధి అగర్వాల్! Nidhhi Agerwal latest Photo Gallery (image credit: Instagram) Nidhhi Agerwal: వైట్ లెహంగాలో హీట్ పుట్టిస్తున్న నిధి అగర్వాల్! Nidhhi Agerwal: ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా హంస లాంటి గెటప్ లో అభిమానులను ఒక్కసారిగా సర్ప్రైజ్ చేసింది. Published By Sree Divya Reddy on July 21 , 2026 08:52 PM IST FacebookTwitterPinterestWhatsApp నిధి అగర్వాల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు . అందం అభినయంతో ఆకట్టుకుంటూ కుర్రకారు హృదయాలను దోచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఏడాది ప్రభాస్ తో ది రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది .కానీ అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా విజయాన్ని అందుకోలేదు. ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈమె.. ఇటు సోషల్ మీడియాలో కూడా ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసింది. ఇక అందులో భాగంగానే తాజాగా నిధి అగర్వాల్ వైట్ లెహంగాలో కనిపించి అందరి దృష్టిని తనవైపు లాగేసుకుంది. ముత్యాలతో స్పెషల్ గా డిజైన్ చేసిన ఈ లెహంగాకు తగ్గట్టుగా వైట్ కలర్ చౌకర్ ధరించి మెస్మరైజ్ చేసింది. మొత్తానికి అయితే నిధి అగర్వాల్ షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఫోటోషూట్ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. TagsNidhhi Agerwalphoto gallery FacebookTwitterPinterestWhatsApp Previous articleToxic:టాక్సిక్ నుంచి మరో సాంగ్ రిలీజ్.. మొత్తం రొమాన్స్..!Next articleMeher Ramesh: డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట విషాదం! Sree Divya Reddyhttps://cinecolorz.com/ Related articles LATEST Rishika Singh:యశ్ కర్ణాటక వదిలి వెళ్ళిపోవాలి.. హీరోయిన్ కామెంట్స్..! LATEST Kamakshi Bhaskarla:పొలిమేర సినిమాలో నటించడం తప్పా.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్! LATEST Shakeela:ఫోన్ వల్ల రూ.3 లక్షల సర్జరీ చేయించుకున్న షకీలా..! LATEST Movies:ఆగస్టు 14న థియేటర్లలోకి 5 సినిమాలు.. ఏ సినిమా హిట్? ఏది ఫట్? LATEST Wamika Gabbi:డీసీ సక్సెస్.. స్టార్ హీరోల చిత్రాలలో వామికా గబ్బి LATEST Ritika Nayak:హీరోయిన్ రితికా నాయక్ మనసు దోచిన ఆ స్టార్ ఇతడే..! Stay Connected0FansLike0FollowersFollow0FollowersFollow0SubscribersSubscribe Latest posts Rishika Singh:యశ్ కర్ణాటక వదిలి వెళ్ళిపోవాలి.. హీరోయిన్ కామెంట్స్..! August 13, 2026 Kamakshi Bhaskarla:పొలిమేర సినిమాలో నటించడం తప్పా.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్! August 13, 2026 Shakeela:ఫోన్ వల్ల రూ.3 లక్షల సర్జరీ చేయించుకున్న షకీలా..! August 13, 2026 Movies:ఆగస్టు 14న థియేటర్లలోకి 5 సినిమాలు.. ఏ సినిమా హిట్? ఏది ఫట్? August 13, 2026 Wamika Gabbi:డీసీ సక్సెస్.. స్టార్ హీరోల చిత్రాలలో వామికా గబ్బి August 13, 2026 Ritika Nayak:హీరోయిన్ రితికా నాయక్ మనసు దోచిన ఆ స్టార్ ఇతడే..! August 13, 2026 Anupama :‘పెళ్లి చేసుకుని ఉంటే విడాకులు తీసుకునేదాన్ని’.. అనుపమ సంచలన వ్యాఖ్యలు..! August 13, 2026 Irumudi:ఆకట్టుకుంటున్న రవితేజ ఇరుముడి ట్రైలర్..! August 12, 2026 janhvi kapoor :యదార్థ సంఘటనల కథతో తమిళ ఇండస్ట్రీలోకి జాన్వీ కపూర్ ఎంట్రీ..! August 12, 2026 Trisha:ఈ వయసులో సిగ్గుచేటు అంటూ త్రిష సంచలన పోస్ట్..! August 12, 2026 Load more You might also likeRELATEDRecommended to you LATEST Rishika Singh:యశ్ కర్ణాటక వదిలి వెళ్ళిపోవాలి.. హీరోయిన్ కామెంట్స్..! LATEST Kamakshi Bhaskarla:పొలిమేర సినిమాలో నటించడం తప్పా.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్! LATEST Shakeela:ఫోన్ వల్ల రూ.3 లక్షల సర్జరీ చేయించుకున్న షకీలా..! LATEST Movies:ఆగస్టు 14న థియేటర్లలోకి 5 సినిమాలు.. ఏ సినిమా హిట్? ఏది ఫట్?