HomeGALLERYRitu Varma:బ్లూ అవుట్ ఫిట్ లో చందమామను తలపిస్తున్న రీతు వర్మ! Ritu Varma latest photo gallery(Image credit: Instagram) Ritu Varma:బ్లూ అవుట్ ఫిట్ లో చందమామను తలపిస్తున్న రీతు వర్మ! Ritu Varma: ప్రముఖ హీరోయిన్ రీతు వర్మ తాజాగా చందమామను తలపించే బ్లూ అవుట్ ఫిట్ లో అందరి దృష్టిని ఆకట్టుకుంది. Published By Sree Divya Reddy on August 29 , 2026 06:33 PM IST FacebookTwitterPinterestWhatsApp ప్రముఖ హీరోయిన్ రీతు వర్మ గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లిచూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రీతు వర్మ.. ఒక్కో సినిమాతో తనలోని టాలెంట్‌ను నిరూపించుకుంటూ అభిమానులకు దగ్గరవుతోంది. ఇక ఈ మధ్యకాలంలో వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె.. మరొకవైపు సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే తాజా బ్లూ కలర్ అవుట్ ఫిట్ తో చందమామను తలపించేలా అందాలతో హొయలు పోయింది . హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన టాప్ , దీనికి చీరను తలపించేలా బ్లూ కలర్ ప్లెయిన్ శారీ తో తన మేకోవర్‌ను ఫుల్ ఫిల్ చేసుకుంది. తాజాగా రీతు వర్మ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అభిమానులు ఈమెపై ప్రేమను కురిపిస్తూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు Tagsphoto galleryRitu Varma FacebookTwitterPinterestWhatsApp Previous articleTollywood:ఆ టాలీవుడ్ యంగ్ హీరోకు వింత అలవాటు.. శ్రీనివాస్ అవసరాల షాకింగ్ కామెంట్స్!Next articleToxic movie: కళ్ళు చెదిరే ధరకు టాక్సిక్ ఓటీటీ రైట్స్! Sree Divya Reddyhttps://cinecolorz.com/ Related articles LATEST Nora fatehi:చిక్కుల్లో పడ్డ నోరా ఫతేహి.. ఏకంగా రూ .3కోట్ల పరువు నష్టం..! LATEST Sushmitha Konidela:బాబాయ్ పవర్ తో మెగా డాటర్ సుస్మితకి కీలక పదవి..!? LATEST Bigg Boss Telugu 10: రెండో రోజే రచ్చ..ఈ కంటెంస్టెంట్ బాగా ఓవర్ చేస్తున్నాడే..! LATEST Toxic:బాక్సాఫీస్‌లో బిగ్ డిజాస్టర్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న యశ్ ‘టాక్సిక్’! LATEST Tollywood:క్రిస్మస్ బరిలో బాలయ్య vs నాగార్జున.. 2004 సీన్ రిపీట్ అవుతుందా? LATEST TV:ఈ మంగళవారం టీవీలో అదిరిపోయే సినిమాలు.. పూర్తి లిస్ట్ ఇదే! Stay Connected0FansLike0FollowersFollow0FollowersFollow0SubscribersSubscribe Latest posts Nora fatehi:చిక్కుల్లో పడ్డ నోరా ఫతేహి.. ఏకంగా రూ .3కోట్ల పరువు నష్టం..! September 8, 2026 Sushmitha Konidela:బాబాయ్ పవర్ తో మెగా డాటర్ సుస్మితకి కీలక పదవి..!? September 8, 2026 Tollywood:క్రిస్మస్ బరిలో బాలయ్య vs నాగార్జున.. 2004 సీన్ రిపీట్ అవుతుందా? September 8, 2026 Mahesh Babu:రెండు తెలుగు రాష్ట్రాలలో రూ .320 కోట్లకు వారణాసి మూవీ! September 8, 2026 Chiranjeevi:విశ్వంభర సినిమాను మెగాస్టార్ పట్టించుకోలేదా..? September 7, 2026 Jayam Ravi:లవర్ తో అడ్డంగా బుక్కైన జయం రవి..సెన్సేషనల్ వీడియో లీక్..! September 7, 2026 Ameesha Patel:హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్స్.. అమీషా పటేల్ ఘాటు కౌంటర్! September 7, 2026 MS Raju:హీరోయిన్ తో గొడవపై ఎమ్మెస్ రాజు షాకింగ్ కామెంట్స్..! September 6, 2026 Taapsee Pannu:పెద్ది, టాక్సిక్ సినిమాలపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు..! September 6, 2026 Mokshagna:మోక్షజ్ఞ బర్త డే స్పెషల్..డెబ్యూ డీటెయిల్స్ బయటకివచ్చేశాయోచ్..!? September 6, 2026 Load more You might also likeRELATEDRecommended to you LATEST Nora fatehi:చిక్కుల్లో పడ్డ నోరా ఫతేహి.. ఏకంగా రూ .3కోట్ల పరువు నష్టం..! LATEST Sushmitha Konidela:బాబాయ్ పవర్ తో మెగా డాటర్ సుస్మితకి కీలక పదవి..!? LATEST Bigg Boss Telugu 10: రెండో రోజే రచ్చ..ఈ కంటెంస్టెంట్ బాగా ఓవర్ చేస్తున్నాడే..! LATEST Toxic:బాక్సాఫీస్‌లో బిగ్ డిజాస్టర్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న యశ్ ‘టాక్సిక్’!