TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే చాలా మంది పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.
Also Read- Peddi Movie: గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. ఫస్ట్ లుక్ కేక!
ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ శనివారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ శనివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ శనివారం ప్రసారమయ్యే సినిమాల కోసం వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే..
మే 23, శనివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 23rd, Saturday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘కిర్రాక్ పార్టీ’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘వరుడు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ముద్దుల ప్రియుడు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అమర శిల్పి జక్కన్న’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అంకుల్’
ఉదయం 7 గంటలకు- ‘పెళ్లి’
ఉదయం 10 గంటలకు- ‘కర్తవ్యం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అల్లుడు అదుర్స్’
సాయంత్రం 4 గంటలకు- ‘జంప్ జిలాని’
సాయంత్రం 7 గంటలకు- ‘నా అల్లుడు’
రాత్రి 10 గంటలకు- ‘అదృష్టం’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శుభప్రదం’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఏకలవ్యుడు’
ఉదయం 5 గంటలకు- ‘కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్’
ఉదయం 8 గంటలకు- ‘శ్రీ రామదాసు’
ఉదయం 11 గంటలకు- ‘ప్రియా’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘లవ్ జర్నీ’
సాయంత్రం 5 గంటలకు- ‘బద్రీనాథ్’
రాత్రి 8 గంటలకు- ‘పుష్పక విమానం’
రాత్రి 11 గంటలకు- ‘1920’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘మన్యంపులి’
ఉదయం 5 గంటలకు- ‘సింహా’
ఉదయం 9 గంటలకు- ‘ది ఫ్యామిలీ స్టార్’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘RRR’
Also Read- Nargis Fakhri: టాలీవుడ్ సినిమాలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఖుషి’
ఉదయం 7 గంటలకు- ‘షాకిని డాకిని’
ఉదయం 9 గంటలకు- ‘లవ్ టుడే’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బలగం’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘భరత్ అనే నేను’
సాయంత్రం 6 గంటలకు- ‘మిరాయ్’
రాత్రి 9 గంటలకు- ‘అఖండ’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆదిత్య 369’
ఉదయం 9 గంటలకు – ‘అడవిదొంగ’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మావిచిగురు’
రాత్రి 9.30 గంటలకు- ‘ఎగిరే పావురమా’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘వసుంధర’
ఉదయం 7 గంటలకు- ‘గజ దొంగ’
ఉదయం 10 గంటలకు- ‘ఓం నమో వేంకటేశాయ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సుందరకాండ’
సాయంత్రం 4 గంటలకు- ‘అల్లుడు గారు’
సాయంత్రం 7 గంటలకు- ‘అడవి దొంగ’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘భోళా శంకర్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘పండగ చేస్కో’
ఉదయం 9 గంటలకు- ‘గేమ్ చేంజర్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘ఆయ్’
Also Read- Peddi Trailer: రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ట్రైలర్ రివ్యూ
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మార్గన్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘పంచాక్షరీ’
ఉదయం 7 గంటలకు- ‘భేతాళుడు’
ఉదయం 9 గంటలకు- ‘అందాల రాముడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఏస్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నేను లోకల్’
సాయంత్రం 6 గంటలకు- ‘కెజియఫ్’
రాత్రి 9 గంటలకు- ‘ఫోరెన్సిక్’


