Vishnu Priya:విష్ణుప్రియ.. ఈ పేరుకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఒక యాంకర్గా, ఒక నటిగా, సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అయ్యే బ్యూటీగా ఆమెకు ఉండే ఫ్యాన్స్ ఫాలోయింగ్ వేరే లెవెల్. ‘పోరా పోవే’ అనే షో ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. అందానికి అందం..టాలెంట్ కి టాలెంట్..వామ్మో..ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ కి వెళ్లిపోద్ది అని అంతా అనుకున్నారు. కానీ, ఆమె తీసుకున్న కొన్ని డెసీషన్స్ వళ్ల ఆమె ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని జనాలు మాట్లాడుకుంటున్నారు.
ఒకప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..:
ఒకప్పుడు విష్ణుప్రియ(Vishnu Priya) అంటే హైట్, వెయిట్, మంచిగా అందంగా ఉండే అమ్మాయి అని గుర్తుపెట్టుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అదే విష్ణుప్రియ అంటే మాత్రం బోల్డ్ కీ కేరాఫ్ అడ్రస్.. ఎక్స్పోజింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటుంది. ‘అమ్మ బాబోయ్.. ఆమె ఫొటోస్ చూసి తట్టుకోలేము’ అంటూ ఇలాంటి కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి.
అంతలా ఒకప్పుడు తనకున్న పేరును నెగిటివ్ ట్రోలింగ్కు గురయ్యే విధంగా ఆమె షేర్ చేసే ఫొటోలు ఉన్నాయని అభిమానులు అంటున్నారు. ఒకప్పుడు ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అదంతా ఆమె టాలెంట్ చూసి వచ్చిన వాళ్లే. కానీ ఇప్పుడు మాత్రం ఆమె అందాలను చూస్తే ఫాలోవర్స్ పెరిగారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
also read:Aakali Rajyam:యూత్ను ఊపేస్తున్న ట్రెండింగ్ సిరీస్ ఇదే!
సోషల్ మీడియాలో ట్రోలింగ్..:
విష్ణుప్రియ గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు ఆమె ట్రోలింగ్కు కూడా గురవుతూ ఉంటుంది. కానీ అలాంటివి పెద్దగా పట్టించుకోని విష్ణుప్రియ.. సోషల్ మీడియా వేదికగా తన అందాల ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. వాటిని చూసి లైక్ చేసే వాళ్లు, కామెంట్ చేసే వాళ్లు ఇంకా ఇంకా ఎక్కువ మంది ఉంటారు.
also read:Yash Toxic OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న టాక్సిక్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!
బాల్కనీలో ఫొటోలకు ఫోజులు..:
తాజాగా ఆమె తన బాల్కనీలో నిల్చుని ఫొటోలకు ఫోజులిచ్చింది. ఎటువంటి అవుట్ఫిట్స్తో ఆమె అందాలను ఆరబోస్తూ ఎక్స్పోజ్ చేసిందో.. నాభి అందాలను చూపిస్తూ, భాగాలను ఎక్స్పోజ్ చేయకుండానే కుర్రాళ్లకు చూపించే విధంగా ఉన్న ఈ అందమైన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి.

హాట్ కామెంట్స్తో వైరల్..:
విష్ణుప్రియ ఫొటోలు చూసిన ప్రతి ఒక్కరూ హాట్ హాట్గా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె తన నాభిని ఎక్స్పోజ్ చేయడంతో కొందరు ఆమెపై పిచ్చిగా, వల్గర్గా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం ‘మంచి అందం.. ఆ అందాన్ని హీరోయిన్గా ఉపయోగించుకోవచ్చుగా.. మంచి పనులకు వాడుకోవచ్చుగా’ అంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరు ఆమె ఫొటోలు దిగిన వెనక సీనరీ భలే ఉందని, క్లైమేట్ చాలా బాగుందని, వ్యూ చాలా బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో కొన్ని పాజిటివ్, మరికొన్ని నెగిటివ్ కామెంట్స్తో విష్ణుప్రియ ఫొటోలు బాగా హీట్ పెంచేస్తున్నాయి.

View this post on Instagram




