Saturday, September 5, 2026
HomeLATESTBigg Boss:బిగ్ బాస్ ఆఫర్స్ ని రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్..!

Bigg Boss:బిగ్ బాస్ ఆఫర్స్ ని రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్..!

Bigg Boss: బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా సరే వదులుకున్న కొంతమంది సెలబ్రిటీస్ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Bigg Boss:తెలుగు బుల్లితెరపై రియాలిటీ షోగా పేరు సంపాదించింది బిగ్ బాస్ షో. ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఈ షో కోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 6వ తేదీన బిగ్బాస్ 10వ సీజన్ సాయంత్రం 7:00 గంటలకు మొదలవుతుంది. ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ గురించి పెద్ద చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ ల వరకు హౌస్ లోకి ఎవరు అడుగు పెడతారా అనే విషయంపై ఆడియన్స్ కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

నాగార్జునే హోస్ట్..:

ఎప్పటిలాగే ఈసారి కూడా హోస్టుగా నాగార్జున చేయబోతున్నారు. అంచనాలకు భిన్నంగా ఈసారి గేమ్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. గత సీజన్లకు భిన్నంగా ఈసారి హౌస్ లో ఆటలో సవాల్ కాదు ఆటే సవాల్ అంటూ ఇటీవల విడుదలైన ప్రోమోలో కూడా చూపించారు. ఈసారి బిగ్ బాస్ (Bigg Boss)హౌస్ లోకి కొంతమంది సెలబ్రిటీలను కూడా తీసుకోబోతున్నట్లు వినిపిస్తోంది. కొంతమంది ఆఫర్ ఓకే చేయగా, మరి కొంతమంది ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. లక్షల్లో రెమ్యూనరేషన్ ఇస్తామని బిగ్ బాస్ నిర్వాహకులు హామీ ఇచ్చినప్పటికీ అవకాశాలను వదిలేసుకున్నారు.

- Advertisement -
Advertisement

also read:Yash:యశ్ టాక్సిక్ సినిమాకి భారీ షాక్!

బిగ్ బాస్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్:

అలా రిజెక్ట్ చేసిన వారిలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో బాలు పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న విష్ణు కాంత్ కి కూడా హౌస్ లోకి భారీ రెమ్యూనరేషన్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినప్పటికీ సీరియల్స్ లో ఉండడం చేత ఆ అవకాశాన్ని వదులుకున్నారట.

- Advertisement -
Advertisement

మరొక నటి తేజస్విని గౌడ.. సీరియల్స్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించిన ఈ అమ్మడు మాజీ కంటెస్టెంట్ అమరదీప్ వైఫ్. గత రెండు మూడు సీజన్ల నుంచి ఈమెకు అవకాశాలు ఇస్తున్నా పెద్దగా ఆసక్తి చూపించలేదు.

also read:Tellakagitham:టీజర్‌తోనే హిట్ టాక్.. ‘తెల్ల కాగితం’పై ప్రశంసల వర్షం!

- Advertisement -
Advertisement

గడిచిన రెండు మూడు సీజన్ల నుంచి సీరియల్ నటి కావ్య శ్రీ కూడా బిగ్బాస్ ను రిజెక్ట్ చేస్తుందట.

జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సత్య శ్రీ కూడా బిగ్ బాస్ నుంచి తనకి ఎన్నోసార్లు కాల్స్ వచ్చాయని కానీ తాను వెళ్లడానికి ఇష్టపడలేదంటూ తెలియజేసింది.

సీనియర్ యాక్టర్ సురేఖ వాణి కూతురు సుప్రీతకు కూడా అవకాశం వచ్చినా కొన్ని కారణాల చేత రిజెక్ట్ చేసింది.

మరొక సీరియల్ నటి నవ్య స్వామి కూడా అవకాశం వచ్చినా కూడా బిగ్బాస్ హౌస్ లోకి వెళ్ళనంటూ తెలియజేసింది.

బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో పాటిస్పేట్ చేసిన యాంకర్ లాస్యకు కూడా హౌస్ లోకి వెళ్లడానికి మరో అవకాశం వచ్చిన తనకు ఆసక్తి లేదని రిజెక్ట్ చేసిందట.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you