Thursday, August 27, 2026
HomeLATEST

LATEST

LATEST

Shah Rukh Khan:ఒక ఇంటితోనే రూ.282 కోట్ల లాభం.. షారుఖ్ ఖాన్ రియల్ ఎస్టేట్ మ్యాజిక్ అదుర్స్..!

Shah Rukh Khan:బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ 2001లో రూ.18 కోట్లకు కొనుగోలు చేసిన 'మన్నత్' బంగ్లా ప్రస్తుతం సుమారు రూ.300 కోట్ల విలువకు చేరుకుంది.

Kannada Actors:రగ్గడ్ లుక్.. పవర్‌ఫుల్ నటన.. టాలీవుడ్‌లో కన్నడ విలన్లకు పెరుగుతున్న క్రేజ్!

Kannada Actors:తెలుగు చిత్రసీమలో కన్నడ నటుల హవా రోజురోజుకూ పెరుగుతోంది. డాలీ ధనంజయ, ప్రమోద్ పంజు, తారక్ పొన్నప్ప వంటి నటులు తమ పవర్‌ఫుల్ విలన్ పాత్రలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

OTT : 7.8 IMDb రేటింగ్‌తో వస్తున్న మైండ్‌బ్లోయింగ్ థ్రిల్లర్..చివరి 20 నిమిషాలు మైండ్ బ్లాంక్..!

OTT :7.8 IMDb రేటింగ్ అందుకున్న కన్నడ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'కమల్ శ్రీదేవి' జూలై 17 నుంచి Sun NXTలో స్ట్రీమింగ్ కానుంది.

Anna Rajan:మార్ఫింగ్‌తో హీరోయిన్‌కు వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన స్టార్ బ్యూటీ..!

Anna Rajan:మలయాళ నటి అన్నా రాజన్ ఫోటోలను ఏఐ సాయంతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Simran choudhary: తొలకరి జల్లులలో తడి అందాలతో చెమటలు పట్టిస్తున్న సిమ్రాన్!

Simran Choudhary: ప్రముఖ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి తాజాగా తొలకరి జల్లులలో తడి అందాలతో యువతకు గిలిగింతలు పెట్టింది.

TV:షో మధ్యలో షాకింగ్ కామెంట్..”వాడిని బయటకి పంపేయండి” అంటూ జడ్జి ఫైర్..!

TV:స్టార్ మాలో ప్రసారమవుతున్న కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఓ కంటెస్టెంట్ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేసిన జడ్జి.. "వాడిని బయటికి పంపేయండి" అంటూ షాకింగ్ కామెంట్ చేశారు.

Actress Indraja: పిలిచి మరీ అవమానిస్తారా.. కంటతడి పెట్టిన ఇంద్రజ!

Actress Indraja: ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఇంద్రజ తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొని పిలిచి మరీ అవమానిస్తారా అంటూ కంటతడి పెట్టుకుంది.

Mrunal Thakur:క్రికెటర్ తో మృణాల్ ఠాకూర్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్..!

Mrunal Thakur: ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఒక స్టార్ క్రికెటర్ తో అడ్డంగా దొరికిపోయింది అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Shrasti Verma:జానీ మాస్టర్ టీమ్ నాపై కక్ష కట్టారు.. శ్రష్టివర్మ షాకింగ్ కామెంట్స్

Shrasti Verma : ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టివర్మ తాజాగా తనపై జానీ మాస్టర్ కక్ష సాధింపు చర్యలు చేపట్టారు అంటూ ఆరోపణలు చేసింది.

Tollywood:ప్రభాస్-త్రిష పేర్లు మ్యాప్‌పై దర్శనం..! సోషల్ మీడియాలో ట్రెండింగ్..!

Tollywood:నేపాల్‌లో 'ప్రభాస్' పేరుతో, లడఖ్‌లో 'త్రిష' పేరుతో గ్రామాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మ్యాప్ ఆసక్తి రేపుతోంది. ఈ పేర్ల వెనుక ఉన్న అసలు విషయం ఏమిటి? పూర్తి వివరాలు తెలుసుకోండి.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad